Manchu Manoj : రామ్ చ‌ర‌ణ్ చేసిన ప‌ని గురించి చాలా గొప్ప‌గా మాట్లాడిన మంచు మ‌నోజ్..!

Manchu Manoj : ఆర్ఆర్ఆర్ సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న రామ్ చ‌ర‌ణ్ నిన్న త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ని గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు. మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చరణ్ బర్త్ డే వేడుకల కోసం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి బుల్లితెర సెలెబ్రిటీలు, బిగ్ బాస్ సెలెబ్రిటీలు. టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మంచు మ‌నోజ్ ముఖ్య అతిథిగా హాజ‌రై సంద‌డి చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో రామ్ చరణ్ గురించి మంచు మనోజ్ మాట్లాడిన మాటలు, ఇచ్చిన ఎలివేషన్స, మంచు మెగా ఫ్యామిలీ మధ్య ఉండే వైరం గురించి చెప్పిన మాటలు, చివర్లో వేసిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ నాకు ప్రాణ మిత్రుడు.. అలాంటి రామ్ చరణ్ బర్త్ డే ఈవెంట్‌కు ఇలా రావడం ఆనందంగా ఉంది. ప్రతీ ఏడాది అభిమానులు ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేస్తారు.

రామ్ చరణ్ చిన్నతనం నుంచీ తనతో ఉన్న స్నేహితులతో ఇప్పటికీ అలానే ఉన్నారు.. ఈ కాలంలో స్నేహం దొరకడం చాలా కష్టం.. అందరూ స్థాయి పెరిగాక కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారు.. పాత వారిని మరిచిపోతారు.. కానీ రామ్ చరణ్ మాత్రం ఇంకా తన చిన్న నాటి స్నేహితులతోనూ అలానే ఉంటాడు.. మేం చెన్నైలో అంతా కూడా పక్కపక్కనే ఉండేవాళ్లం. చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవ్వరినీ రాంచరణ్ మరచిపోలేదు. అందరిని గుర్తుపెట్టుకున్నాడు. ఇక రాంచరణ్ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆదుకుంటాడు. ఆ గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది అని మంచు మనోజ్ తెలిపాడు. దుబాయ్ లో ఒక తెలుగు ఆడపిల్లకి కష్టం వచ్చింది. ఇమిగ్రేషన్ సమస్య వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లాక్ చేసేశారు.

Manchu Manoj talked about ram charan and what he did
Manchu Manoj

మిత్రమా దుబాయ్ లో ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంది.. వెంటనే 5 లక్షలు కావాలి అని అడిగా. అకౌంట్ నంబర్ పంపు బాబాయ్ అని చెప్పాడు. అకౌంట్ నెంబర్ పంపగానే క్షణాల వ్యవధిలో 5 లక్షల సాయం చేశాడు అని మంచు మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాల గురించి వేదికపై మనోజ్ ఓపెన్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఈ ఈవెంట్ కి వస్తూ ఉంటే కొందరు మిత్రులు అడిగారు. మీ నాన్న మోహన్ బాబు గారు.. వాళ్ళ నాన్న చిరంజీవి గారు ఎప్పుడూ గొడవపడుతుంటారు.. మళ్ళీ కలసి పోతుంటారు. కానీ నువ్వు మాత్రం చరణ్ తో స్నేహంగా ఉంటున్నావేంటి అని అడిగారు. నేను ఒక్కటే సమాధానం ఇచ్చా. భార్య భర్తలు గొడవపడుతుంటారు కలసిపోతుంటారు.. దాని గురించి బయటి వాళ్ళు మాట్లాడకూడదు. చిరంజీవి గారు.. మోహన్ బాబు గారు క్యూట్ టామ్ అండ్ జెర్రీ అని అభివర్ణించారు. మెగా ఫ్యామిలీ, మంచు మధ్య రిలేషన్ ఫిష్ అండ్ వాటర్ లాగా ఉండాలి.. ఫిష్ అండ్ ఫిషర్ మాన్ లాగా కాదు అంటూ డైలాగ్ చెప్పి అలరించాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago