Manchu Lakshmi : టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు మోహన్ బాబు టాలీవుడ్‌లో మంచి హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులని అలరించారు. కాని ఈ మధ్య మాత్రం ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఏ హీరో కూడా అంతగా అలరించలేకపోతున్నారు. మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో నడిచే చర్చలు, వచ్చే ట్రోలింగ్స్, పడే మీమ్స్ అందరికీ తెలిసిందే. ఫసక్ అంటూ మోహన్ బాబు.. లెట్ దెమ్ నో అంకుల్ అంటూ మంచు విష్ణు.. నిలదీస్‌ఫై అంటూ మంచు లక్ష్మీ మీద ఇలా ట్రోలింగ్స్ పడుతూనే ఉంటాయి. ఇక వీరేం చేసినా కూడా వెంటనే నెట్టింట్లో వైరల్ అవుతుంది.
మంచు ఫ్యామిలీ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు మీమర్స్‌కు స్టఫ్‌లా మారుతుంది. మంచు వారు సైతం తమ మీద వచ్చే ట్రోలింగ్‌ను లైట్ తీసుకుంటారు. మంచు లక్ష్మీ అయితే తనపై తానే సెటైర్ వేసుకొని నవ్వించిన సందర్భాలు చాలా ఉన్నాయి.తాజాగా ఓ కార్యక్రమంలో మంచు లక్ష్మీ ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఆ సమయంలో మంచక్క అన్నీ తెలుగు ఛానల్స్ ఇక్కడ ఉన్నాయి. తెలుగులో మాట్లాడు. నన్ను చూస్తే ఇంగ్లీష్ రాని వాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడంటూ పంచ్‌లు వేసింది లచ్చక్క. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట సమయంలో కూడా మంచు లక్ష్మీ ట్రోలింగ్ బారిన పడడం మనం చూశాం.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట చేయడం, దాన్ని లైవ్‌గా చూపించడం అందరికీ తెలిసిందే. ఇక మంచు లక్ష్మీ తన ల్యాప్ టాప్ ఓపెన్ చేసి లైవ్‌గా చూసింది. లైవ్‌లో బాల రాముడ్ని చూసి.. ల్యాప్ ట్యాప్ మీద పూలు జల్లు.. దీపం వెలిగింది.. జై శ్రీరామ్ అంటూ పూజ చేసింది. అయితే ఈ పూజ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఆమెని తెగ ట్రోల్ చేశారు. అయితే మంచు లక్ష్మీ ఎలాంటి ట్రోలింగ్ జరిగిన కూడా దానిని పాజిటివ్‌గా తీసుకొని దూసుకుపోతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…