CM Revanth Reddy : అమ్మగారు లేరని బతుకమ్మ ఆగుతదా రాహుల్‌.. రేవంత్ రెడ్డి సెటైర్..

<p style&equals;"text-align&colon; justify&semi;">CM Revanth Reddy &colon; తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అయింది&period; ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ&&num;8230&semi; నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందంటూ దుయ్యబట్టింది&period; కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే&period;&period; తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా అంటూ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ పేర్కొంది&period; వంద రోజుల పాలనలో పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్&period; ఈ మేరకు&period;&period; బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా 100 రోజుల పాలనపై 100 ప్రశ్నలు అంటూ పోస్ట్ పెట్టింది&period; &&num;8220&semi;వంద రోజుల్లో&period;&period; వంద తప్పులు&period;&period; పదేళ్ల తరువాత&period;&period; రైతులకు తిప్పలు&period;&period; నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన అబద్ధాల హస్తం&&num;8221&semi; అంటూ దుయ్యబట్టింది బీఆర్ఎస్&period; కాని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం మాత్రం వాటిని కొట్టిపారేసే ప్ర‌à°¯‌త్నం చేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇదిలా ఉంటే క‌విత అరెస్ట్ ఇటీవ‌à°² దేశ‌వ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈడీ అరెస్టు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు&period; ఇది ఎన్నికల స్టంట్ అంటూ ఆయన విమర్శించారు&period; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్&period;&period; తన కుమార్తె కవిత అరెస్టుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు&period; &&num;8216&semi;కవిత అరెస్టును కేసీఆర్ ఎందుకు ఖండించలేదు&period;&quest;&period; కేసీఆర్&comma; ప్రధాని మోదీ మౌనం వెనుక వ్యూహం ఏంటి&period;&quest; గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు&period; అయితే&comma; శుక్రవారం మోదీ&comma; ఈడీ కలిసే వచ్చారు&period; కేసీఆర్ కుటుంబం&comma; బీజేపీ మద్యం కుంభకోణాన్ని ధారావాహికలా నడిపించారు&period; కవిత అరెస్ట్ బీఆర్ఎస్&comma; బీజేపీ ఆడుతున్న డ్రామా&period; ఎన్నికల షెడ్యూల్ కు ఒక రోజు ముందే జరిగిన ఈ పరిణామాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25748" aria-describedby&equals;"caption-attachment-25748" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25748 size-full" title&equals;"CM Revanth Reddy &colon; అమ్మగారు లేరని బతుకమ్మ ఆగుతదా రాహుల్‌&period;&period; రేవంత్ రెడ్డి సెటైర్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;cm-revanth-reddy-5&period;jpg" alt&equals;"CM Revanth Reddy satirical comments on kavitha" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25748" class&equals;"wp-caption-text">CM Revanth Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్&comma; బీజేపీలు కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి&period; ఈ అరెస్ట్ ఎన్నికల స్టంట్&period; తెలంగాణకు ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదు&period; ఆయనకు ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు&period;&&num;8217&semi; అని రేవంత్ పేర్కొన్నారు&period; వంద రోజుల్లో చాలా చేశామని&period;&period; ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం రేవంత్ అన్నారు&period; గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వందేళ్లకు సరిపడా విధ్వంసం చేసిందని విమర్శించారు&period; రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు&period; &&num;8216&semi;ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి&period;&period; సచివాలయంలోకి సాధారణ ప్రజలు వచ్చేందుకు స్వేచ్ఛ ఇచ్చాం&period; భేషజాలకు పోకుండా ప్రధాని&comma; కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర హక్కుగా రావాల్సిన వాటిని రాబట్టగలిగాం అని అన్నారు&period; అలానే అమ్మ‌గారు జైల్లో ఉంది క‌దా అని à°®‌à°¨ పండుగ‌లు ఆప‌డం అనేది జ‌à°°‌గ‌à°¦‌ని రేవంత్ అన్నారు&period; బోనాలు&comma; à°¬‌తుక‌మ్మ à°¤‌ప్ప‌నిస‌రిగా జరుగుతాయంటూ ఆయ‌à°¨ తెలియ‌జేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"hD4fQiX8TsI" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago