Manchu Manoj : మంచు వారింట పెళ్లి సంద‌డి.. మ‌నోజ్ రెండో పెళ్లి మోహ‌న్ బాబుకి ఇష్టం లేదా..?

Manchu Manoj : మంచు వార‌బ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా సోష‌ల్ మీడియాలో ఎంత చ‌ర్చ న‌డుస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త్వ‌ర‌లోనే మ‌నోజ్ పెళ్లికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంద‌రు భావించిన వారు ఎలాంటి ప్ర‌క‌టన చేయ‌లేదు. అయితే మార్చి 3 అనగా గురువారం రోజు మంచు మనోజ్ అత్యంత సన్నిహితుల మధ్య భూమా మౌనిక తో ఏడడుగులు వేయబోతున్నాడు అంటూ ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే మోహన్ బాబు ఫ్యామిలీకి భూమా మౌనిక ని రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. దానికి ప్రధాన కారణం మోహన్ బాబు ఎక్కువగా వైసిపి పార్టీకి సపోర్ట్ చేస్తారు.

వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అక్క మంచు లక్ష్మి ఇంట్లోనే నిర్వహిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆయా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ కాబోయే జంట.. ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఈరోజు మెహందీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి మనోజ్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైట్ షర్ట్ లో మనోజ్ పెళ్లి వేడుకలో మెరిసినట్టు క‌నిపిస్తుంది.

Manchu Manoj second marriage not liked by mohan babu
Manchu Manoj

భూమా మౌనిక ఫ్యామిలీ టిడిపి పార్టీ కావ‌డంతో వీరితో వియ్యం అందుకునేందుకు మోహన్ బాబు ఇష్టపడలేదు అని తెలుస్తోంది.మంచు మనోజ్ రెండో పెళ్లి వల్ల మంచు విష్ణుకి, మనోజ్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయని,ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు అంటూ ప్ర‌చారాలు కూడా వ‌చ్చాయి. అందువల్లే మోహన్ బాబు ఇంట్లో కాకుండా మంచు మనోజ్ తన పెళ్లిని తన అక్క మంచు లక్ష్మి ఇంట్లో చేసుకుంటున్నాడు అని చెప్పుకొస్తున్నారు. 2019లోనే మనోజ్ తన మొదటి భార్య ప్రణీత రెడ్డికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మనోజ్ చాలా కాలం తర్వాత సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. రీసెంట్ గా తన నెక్ట్స్ ఫిల్మ్ ‘వాట్ ది ఫిష్’ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago