Manchu Manoj : మంచు మ‌నోజ్ పెళ్లి.. కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మంచు వార‌బ్బాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Manoj &colon; మంచు మనోజ్‌&period;&period; భూమా మౌనికా రెడ్డి గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నార‌ని&comma; వీరు త్వ‌à°°‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని అనేక ప్ర‌చారాలు à°µ‌చ్చిన‌ విషయం తెలిసిందే&period; ఈ ఇద్దరు కలిసి కొంత కాలం సహజీవనం చేసినట్టు వార్తలొచ్చాయి&period; అయితే వీరి పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగిన à°¸‌à°®‌యంలో నేడు వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలిసింది&period; కానీ ఇప్పటి వరకు భూమా మౌనికారెడ్డితో పెళ్లినిగానీ&comma; ప్రేమ విషయాన్ని గానీ అధికారికంగా ప్రకటించలేదు మనోజ్‌&period; తాజాగా అధికారికంగా ప్రకటించారు&period; కాబోయే భార్యని పరిచయం చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్విట్టర్‌ ద్వారా పెళ్లికూతురు అంటూ భూమా మౌనికా రెడ్డి ఫోటోని పంచుకున్నారు మంచు à°®‌నోజ్&period; పెళ్లికి ముస్తాబవున్న భూమా మౌనికారెడ్డి&period;&period; కూర్చొని ఉన్న ఫొటో షేర్ చేస్తూ&period;&period; ఇందులో &grave;పెళ్లికూతురు&grave; అంటూ &grave;మనోజ్‌ వెడ్స్ మౌనికా&grave; అనే యాష్‌ ట్యాగ్‌ని షేర్‌ చేశారు&period; నేడు శుక్రవారం&lpar;మార్చి 3à°¨&rpar; వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు&period; కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే&period; దీని కన్న ముందు మంచు లక్ష్మి తన ఇన్‌స్టా స్టోరీలో&period;&period; ప్రీవెడ్డింగ్‌ సెలబ్రషన్స్‌&comma; మెహందీకి సంబంధించిన ఫోటోలు షేర్‌ చేసి హింట్‌ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10690" aria-describedby&equals;"caption-attachment-10690" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10690 size-full" title&equals;"Manchu Manoj &colon; మంచు à°®‌నోజ్ పెళ్లి&period;&period; కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మంచు వార‌బ్బాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;manchu-manoj-1&period;jpg" alt&equals;"Manchu Manoj finally shared bhuma mounika reddy photo" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10690" class&equals;"wp-caption-text">Manchu Manoj<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైదరాబాద్‌లోనే తన సోదరి మంచు లక్ష్మి ఇంట్లో ఈ రోజు రాత్రి 8&period;30 గంటలకు ఇరు కుటుంబ సభ్యులు&comma; అతికొద్ది మంది సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలోమంచు à°®‌నోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడు&period; మంచు మనోజ్‌ పంచుకున్న ట్వీట్‌కి వారి అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు&period; కాగా&comma; మంచు à°®‌నోజ్ 2015లో హైదరాబాద్‌కి చెందిన ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు&period; నాలుగేళ్లు తర్వాత అనగా 2015లో మనోజ్‌ ఆమెతో విడా&ZeroWidthSpace;కులు తీసుకున్నాడు&period; వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారని సమాచారం&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago