మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయంటూ నానా ర‌చ్చ చేసిన మంచు ల‌క్ష్మీ

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కూతురు మంచు à°²‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; à°®‌ల్టీ టాలెంటెడ్ అయిన మంచు à°²‌క్ష్మీ à°¨‌టిగానే కాదు హోస్ట్‌గాను జ‌డ్జిగాను à°¤‌à°¨ టాలెంట్ నిరూపించుకుంది&period; మంచు మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ… మొదట కొన్ని టాక్ షోలు చేసి ఫేమస్ అయ్యింది&period; ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది కానీ&period;&period; సినిమాలు నిరాశపరచడంతో…&period; ఈమె నటిగా సెటిల్ కాలేక‌పోయింది&period; తనకు కలిసొచ్చిన టాక్ షోలు చేస్తూ వచ్చిన ఆమె à°®‌ధ్య‌లో అది కూడా మానేసింది&period; à°®‌ళ్లీ ఇప్పుడు మొద‌లు పెట్టింది&period; అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌లే మోహన్ లాల్ నటించిన మాన్స్టర్ మూవీలో నటించింది&period;అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మంచు à°²‌క్ష్మీ ఎప్ప‌టిక‌ప్పుడు à°¤‌à°¨ డ్యాన్స్ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీస్తూ ఉంటుంది&period; తాజాగా బాలయ్య బాబు సినిమాలోని మా బావ మనో బావలు అనే పాటకు స్టెప్పులను ఇరగదీసింది&period;బాలయ్య బాబు ఇంతకు ముందు సినిమా అఖండ లో జై బాలయ్య అనే పాటకు మంచు లక్ష్మీ డాన్స్ వేసిన విషయం తెలిసిందే&period; అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది&period;తాజాగా కూడా మా బావ మనోభావాలు అనే పాటకు స్టెప్పులను వేసి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో బాలయ్య బాబు అభిమానులు మంచు అభిమానులు ఆ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8985 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;manchu-lakshmi-1&period;jpg" alt&equals;"manchu lakshmi yet again new video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇకపోతే బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సినిమా విషయం కొస్తేఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే&period; శృతిహాసన్ బాలయ్య బాబు సరసన నటించింది&period; భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చిన ఈ సినిమా<br &sol;>&NewLine;మంచి టాక్ అందుకుంది&period; ఇక సినిమా విడుదలకు ముందు బాలయ్య బాబు సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యాయి&period; చాలా మంది ఈ సినిమా పాట‌à°²‌కు నానా à°°‌చ్చ చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago