Manchu Lakshmi : మోహన్ బాబు తనయ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె సినిమాల కంటే కూడా తన బిహేవియర్ తో ట్రోల్స్ చేయించుకుని ఫేమస్ అయింది. ఆమె మీద వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పటికప్పుడు ట్రోలర్స్ కు స్టఫ్ ఇస్తున్న విధంగానే మాట్లాడుతూ ఉంటుంది. ఆమె చేసే కామెంట్లు ఆటో మేటిక్ గా ట్రోల్స్ కు దారి తీస్తుంటాయి. మొన్నటి వరకు మంచు ఫ్యామిలీపై కూడా దారుణంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే మంచు లక్ష్మీ తగ్గనంటుంది. తనపై వచ్చే ట్రోల్స్‌పై పలుమార్లు స్పందిస్తుంటుంది.
తాను ఏం మాట్లాడినా.. దానిపై నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్ తయారు చేస్తుంటారు. కానీ ఇటీవల ఆ ట్రోల్స్ తగ్గిపోయినట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం కూడా మంచు లక్ష్మి వెల్లడించింది. ట్రోలర్స్‌కి రెగ్యులర్‌గా తనే హింట్స్ ఇస్తుందట.. ఆ హింట్స్ ఆధారంగా వచ్చే ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసినట్లు వెల్లడించింది. సాధారణంగా నాకేముంది నేను మోహన్ బాబుగారి అమ్మాయి కదా! నన్నెవరూ ఏం చేస్తారు? అనే ఫీలింగ్ నాకు బాగా ఉండేది. అయితే కొందరు నన్ను కూడా మోసం చేశారు. అస్సలు వాళ్లు అలా చేస్తారని అనుకోలేదు’’ అనిపీల్ అయ్యారు లక్ష్మీ మంచు.
నటిగా, నిర్మాతగా ఉంటూనే సామాజికి తన వంతు సేవను ఆమె చేస్తున్నారు. సినిమాలు, డిజిటల్ మాధ్యమం అనే కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అందులో నమ్మినవాళ్లే తనను మోసం చేశారని చెప్పి బాధపడ్డారు. ఇంతకీ ఇన్నేళ్ల మీ ప్రయాణంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? అని అడిగిన ప్రవ్నకు లక్ష్మీ మంచు మాట్లాడుతూ..నన్ను వాడుకుని కొందరు పైకి ఎదిగారు. అది కూడా తెలిసినవాళ్లు. శత్రువులతో మనం ఎప్పుడూ దూరంగా ఉంటాం. నమ్మిన వాళ్లే మోసం చేస్తారు. నమ్మి బుట్టలో వేసి మోసం చేస్తారు. అలా మోసం చేసినప్పుడు గుండె బద్దలైనట్లు ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…