మ‌ద్యంలో టీ క‌లిపి తాగాలా.. ఇదేదో విచిత్రంగా ఉందే.. వీడియో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌దేశంలో ఎక్క‌డైన టూర్ వేయాల‌ని అనుకుంటే అందులో గోవా à°¤‌ప్ప‌ని à°¸‌రిగా ఉంటుంది&period; ముఖ్యంగా బ్యాచిల‌ర్స్ గోవాలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు&period; గోవా పర్యాటకులకు ఫేవరేట్ స్పాట్&period; కాగా&comma; ఇక్కడి బీచ్‌లే కాదు&period;&period; షాపింగ్&comma; డైనింగ్ కోసమూ చాలా మంది వెళ్లుతుంటారు&period; రకరకాల రుచులు ముఖ్యంగా డ్రింక్‌లపై ఇష్టాలతో అక్క‌à°¡à°¿ ఎక్కువగా వెళ్లుతుంటారు&period; అక్కడి లోకల్ రుచులను ఆస్వాదించాలని ఉత్సాహం కూడా చూపిస్తుంటారు&period; ఈ క్ర‌మంలో ఇటీవ‌à°² చాలా మంది అక్క‌à°¡à°¿ ఓల్డ్ మంక్ టీని ఆస్వాదించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ అమ్మ‌మే వ్య‌క్తి టీలో ఓల్డ్ మంక్ రమ్ పోసి అమ్ముతున్నాడు&period; ఈ ఓల్డ్ మంక్ టీ గోవాలోని సింక్వేరియ‌మ్ బీచ్ à°¦‌గ్గ‌à°° ఉంది &period; నిప్పులో నుంచి టీ కప్ తీసి అందులో తొలుత కొంత బెల్లపు పౌడర్ యాడ్ చేశాడు&period; ఆ తర్వాత అందులో ఓల్డ్ మంక్ రమ్ కొద్దిగా యాడ్ చేశాడు&period; ఇక సాధారణ తందూరీ టీ చేసినట్టుగానే మిగతా వస్తువులు కూడా అందులో యాడ్ చేసి చివ‌à°°‌కి క‌స్ట‌à°®‌ర్‌కి అందించాడు&period; ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్టు చేయ‌గా&comma; కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5755 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;special-tea&period;jpg" alt&equals;"man serves tea with rum video went viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌à°¨‌కు మసాలా టీ &comma; గ్రీన్ టీ &comma; లెమన్ టీ&comma; గ్రాస్ టీ&comma; జింజర్ టీ వంటివి తెలుసు&period; ఇటీవ‌à°² ఇలా చాలా రకాల టీ రుచులు వచ్చాయి&period; చివరికి ఈమధ్య తందూరీ టీ కూడా వచ్చేసింది&period; కాని ఇప్పుడు ఓల్డ్ మంక్ టీ మాత్రం అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షిస్తుంది&period; కాండోలిమ్ లో ఉన్న సింక్వేరియమ్ బీచ్ కు వెళ్తే ఈ టీ తాగొచ్చు&period; అయితే ట్రెడిషనల్ చాయ్ ను ఇలా బ్రష్టుపట్టించడం సమంజసం కాదని కొంద‌రు నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1588171508362665984" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago