Mallareddy : వాడివేడిగా సాగుతున్న స‌భ‌లో మ‌ల్లారెడ్డి వేసిన పంచ్‌ల‌కి తెగ ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన రేవంత్

Mallareddy : ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎంత వాడివేడిగా సాగుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సభలో శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించగా.. వాటిని హరీశ్ రావు, కడియం శ్రీహరి వాటికి సమాధానం చెప్తూనే ప్రతి విమర్శలు చేశారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. విమర్శలు, ప్రతివిమర్శలతో సభ మొత్తం వేడి వేడిగా ఉన్న సమయంలో.. మాజీ మంత్రి మల్లారెడ్డి అందరి ముఖాల్లో నవ్వులు పూయించారు.

ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా తెలంగాణలో సుమారు 26వేల పెళ్లిళ్లు ఉన్నాయని చెప్పారు. కాబట్టి సభ్యులందరి కోరిక మేరకు ఆ రెండ్రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి రిక్వెస్ట్‌ను విన్న స్పీకర్‌తో పాటు అటు సభ్యుల ముఖాల్లో కూడా నవ్వులు కనిపించాయి. నిజానికి.. మల్లారెడ్డి చేసిన రిక్వెస్ట్‌లో కూడా అర్థం ఉంది. అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగేదే.. ప్రభుత్వాలు, ప్రతిపక్షాల మధ్య జరిగే చర్చ, వాళ్లు చేసే తీర్మానాలు, చట్టాల గురించి తెలుసుకునేందుకు. అలాంటిది.. ప్రజలంతా పెళ్లిళ్లు, పేరంటాలంటూ ఫంక్షన్ హాళ్ల వెంట తిరిగితే.. సమావేశాలు వీక్షించేదెవరు. అందుులోనూ ఏకంగా 26 వేల పెళ్లిల్లంటే.. మామూలు విషయం కాదు.

Mallareddy nonstop comedy in telangana assembly
Mallareddy

రాష్ట్రమంతా పెళ్లి సందడే ఉంటుంది. ఈ రకంగా చూస్తే.. మల్లన్న చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. మరి.. ఆ రెండు రోజులు సభను కొనసాగిస్తారా.. మల్లన్న రిక్వెస్ట్ మీద.. సెలవులు ప్రకటిస్తారా అన్నది చూడాలి. గతంలోనూ.. మల్లారెడ్డి ఇలాగే పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. మంతినయ్యా అంటూ డైలాగ్ చెప్పి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ డైలాగ్‌తో మ‌ల్ల‌న్న ఇంకెంత పాపులర్ అవుతాడో చూడాలి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అంతా కలిసి మేడిగడ్డను సందర్శించడానికి వెళ్దామని చెబుతుండగా.. బీఆర్ఎస్ మాత్రం దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago