Malla Reddy : పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడినా.. ఫేమస్ తో ఫుల్ పాపులర్ అయ్యారు మల్లా రెడ్డి.ఆయన చెప్పిన ఈ డైలాగ్ వినగానే తెలంగాణ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి గుర్తొస్తారు. ఈ ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించారాయన. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా బడా వ్యాపారవేత్త ఈయన.. 2014లో టీడీపీ తరపున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున మల్లారెడ్డి ఒక్కరే గెలుపొందటం విశేషం. డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేసిన మల్లారెడ్డి.. హైదరాబాద్ వేదికగా పలు విద్యాసంస్థలను స్థాపించి.. బడా బిజినెస్‌మ్యాన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.
యువతలో రాజకీయ చైతన్యం నింపేందుకు పలు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా.. ఓటు హక్కు నమోదుపై కూడా చైతన్యం కల్పించేందుకు కృషి చేశారు మల్లారెడ్డి. అలాగే ఎంతోమంది తెలంగాణ యువతకు తన వ్యాపారాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగాలు కల్పించి ఉపాధిని అందించిన మల్లారెడ్డి అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు. రానున్న ఐదేళ్లలో మొత్తం భారత్‍ను, బాలీవుడ్.. హాలీవుడ్‍ను మా తెలుగు ప్రజలు ఏలబోతున్నారు. మీరు కూడా ఒక సంవత్సరం తర్వాత హైదరాబాద్‍కు మారాల్సి ఉంటుంది. ఎందుకంటే ముంబై పాతదైపోయింది. బెంగళూరు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హిందుస్థాన్‍లో ఒకే సిటీ ఉంది. అదే హైదరాబాద్. మా హైదరాబాద్ టాప్. మా తెలుగు ప్రజలు చాలాచాలా తెలివైనవారు” అని మల్లారెడ్డి అన్నారు. దానిపై బాలీవుడ్ గుస్సా అయింది.
ఇక రీసెంట్‌గా అసెంబ్లీలో కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల అవసరాలు తీర్చారు. నీళ్లు, కరెంట్ ,పించన్ ఇలా ఒకటేంటి ప్రజలకు అనేక పనులు చేశారు. అయితే కేసీఆర్‌ని ప్రధాన మంత్రిని చేయాలి. అలా చేస్తే భారతదేశం ప్రజలందరికి మంచి జరుగుతుంది అని మల్లారెడ్డి అన్నారు. ఆయన మాటలకి రేవంత్ రెడ్డి తెగ నవ్వేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…