Kriti Sanon : బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “1 నేనొక్కడినే” అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఈ సినిమా ద్వారా ఈ నటికి మాత్రం తెలుగు లో మంచి క్రేజ్ లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటి తెలుగు సినిమా లపై కాకుండా హిందీ సినిమాలపై ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. ఈ నటికీ హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. తాజాగా అందాల కృతి కేక పెట్టించే లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరచింది. జిమ్ డ్రెస్‌లో తన ఎద అందాలతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపించి కాక రేపింది. కృతిని ఇలా చూసిన అభిమానులతో పాటు మీడియా ఆమె అందాలని కెమెరాలలో బంధించి రచ్చ లేపారు.
ఇదిలా ఉంటే కృతి సనన్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ మినీ డ్రెస్సులో సేమ్ కృతి సనన్ ముఖంతో ఉన్న ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసిన ఈ వీడియో చాలా వల్గర్‌గా కనిపిస్తోంది. ఈ వీడియో ఫేక్ అంటూ కొంతమంది నెటిజన్స్ అంటుంటే.. మరికొందరూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు.ఇలా కృతి సనన్ ఫేక్ వీడియో మాత్రమే కాకుండా శరీర భాగాలు మారుస్తూ క్రియేట్ చేసిన అనేక ఫొటోలు సైతం ఇంటర్నెట్‌లో దర్శనం ఇస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…