Prudhvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ డైలాగ్‌తో కమెడియన్ ఫృథ్వీ రాజ్ అందరికీ బాగా కనెక్ట్ అయిన విషయం తెలిసిందే.ఎన్నో చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. ఇటు నటనతో పాటు.. ఆయన రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అయితే రాజకీయాలలోకి వచ్చినటువంటి పృథ్వీరాజ్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయనకు వైసీపీ ఇచ్చిన పదవి కూడా వదులుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం రాజకీయాలకు మెల్లమెల్లగా దూరం అవుతూ ఈయన సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా అయ్యారు. ఇప్పుడు తన కుమార్తె శ్రీలు హీరోయిన్ గా తెరకెక్కుతున్నటువంటి కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు పృథ్వీరాజ్.
క్రాంతి కృష్ణ హీరోగా, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిచారు.ఈ మూవీ ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ లో చాలా రంగులు కనిపించాయి. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని హార్రర్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ మూవీ టీంకి తన విషెస్ తెలియజేశారు. ట్రైలర్ చేయడానికి ముందు పవన్ కల్యాణ్ కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు శ్రీలు. ఇక పృథ్వీరాజ్ అయితే అంబటి డ్రెస్ మాదిరిగా ఓ డ్రెస్ వేసి కనిపించారు.
ఇక ఇదిలా ఉంటే శ్రీలు కొంతకాలంగా ఈమె ప్రేమలో ఉంది అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.శ్రీలు ఎవరితో ప్రేమలో ఉంది.. ఆ హీరో ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరబ్బా అని ఆరా తీస్తున్నారు. ఈ సినిమా హిట్ పడితే అటు పృథ్వీరాజ్ పేరు, ఇటు శ్రీలు పేరు హాట్ టాపిక్ కావడం ఖాయం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…