Mahesh Babu : మ‌హేష్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ అనుకున్నారు.. కానీ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mahesh Babu &colon; కృష్ణ à°¨‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన à°®‌హేష్ బాబు సూప‌ర్ స్టార్‌గా ఎదిగారు&period; ఆయ‌à°¨‌కి ఇప్పుడు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది&period; తన కెరీర్ ను&period;&period; ఫ్యామిలీని సమానంగా బ్యాలెన్స్ చేస్తారు&period; సినిమాలు చేస్తూనే ఖాళీ దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో గడపడం కోసం విదేశాలకు పయనం అవుతాడు&period; ఇక బిజినెస్‌à°²‌తో కూడా ఫుల్ బిజీగా ఉన్న à°®‌హేష్ బాబు ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ à°¦‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు&period; &OpenCurlyQuote;SSMB28’ వర్కింగ్ టైటిల్ లో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది ఈ చిత్రం à°¤‌ర్వాత à°®‌హేష్ రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో భారీ à°¬‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదిలా ఉంటే&period;&period; మహేష్ కెరీర్‌లో ఇప్పటివరకు హిట్స్ మాత్రమే కాదు&period;&period; బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌లుగా మిగిలిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి&period;&period; అయితే ఆ సినిమాల‌లో ఓ సినిమా మొదటిగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుని&period;&period; ఆ తర్వాత సూపర్ హిట్‌గా నిలిచింది&period; &OpenCurlyQuote;రాజకుమారుడు’తో హీరోగా తెలుగుతెరపైకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు&period;&period; ఆ తర్వాత &OpenCurlyQuote;యువరాజు’ సినిమా చేయ‌గా&comma; ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది&period; ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన మూడో సినిమా &OpenCurlyQuote;వంశీ’ అట్టర్ ప్లాప్ అయింది&period; దీంతో ఎలాగైన హిట్ కొట్టాల‌ని కృష్ణవంశీ దర్శ‌క‌త్వంలో మురారి అనే చిత్రం చేశాడు&period; ఈ సినిమా చూసి అంద‌రు ఫ్లాప్ అనుకున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13815" aria-describedby&equals;"caption-attachment-13815" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13815 size-full" title&equals;"Mahesh Babu &colon; à°®‌హేష్ ఖాతాలో à°®‌రో ఫ్లాప్ అనుకున్నారు&period;&period; కానీ à°¤‌ర్వాత బ్లాక్ à°¬‌స్ట‌ర్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;mahesh-babu-murari-movie&period;jpg" alt&equals;"Mahesh Babu murari movie facts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13815" class&equals;"wp-caption-text">Mahesh Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ కథను అప్పట్లో వద్దన్నారట&period; కానీ &OpenCurlyQuote;మురారీ’ కథపై మహేష్ నమ్మకం ఉంచి సినిమా చేయ‌గా&comma; ఇది చూసిన కృష్ణ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు&period; కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది&period; దాంతో ఫస్ట్ షో కల్లా బుకింగ్స్ భారీగా పెర‌గ‌డం&comma; అలా మాస్ సెంటర్లలో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది&period; ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ సినిమా చూసి&period;&period; మహేష్ బాబు నటనను మెచ్చుకొని ప్ర‌శంసించారు&period; అలా &OpenCurlyQuote;మురారీ’ మూవీ మొదట ఫ్లాప్ టాక్ తెచ్చుకుని&period;&period; ఆ తర్వాత సూపర్ హిట్‌గా నిలిచింది&period; ఈ చిత్రం 2001 సంవత్సరంలో ఫిబ్రవరి 17à°¨ ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago