Yamaleela : య‌మ‌లీల అస‌లు హీరో మ‌హేష్ బాబా.. ఆలీతో ఎందుకు తీయాల్సి వ‌చ్చింది..?

Yamaleela : ఆలీ కెరీర్‌ని మార్చేసిన చిత్రం య‌మ‌లీల‌. సోషియో ఫాంటసీ సినిమాగా యమలీల తెరకెక్కడం గమనార్హం.ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అలీ స్టార్ హీరోలకు వణుకు పుట్టించారు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తొలిరోజు యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఆ తర్వాత పుంజుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లను సంపాదించుకుంది. నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారనే చెప్పాలి.

య‌మ‌లీల చిత్రం ఆలీని ఓ రేంజ్‌లో నిల‌బెట్టింద‌ని చెప్పక త‌ప్ప‌దు. అయితే మ‌హేష్ బాబు దయవల్లే అలీ హీరోగా అయ్యాడని. మహేష్ బాబు ఆ రోజు ఎస్ అని చెప్పుంటే అలీ కథ మరోలా ఉండేది. అస‌లు ముందుగా ఈ కథను మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకొని రాసాడట కృష్టారెడ్డి. కానీ అప్పటికీ మహేశ్ చిన్నపిల్లవాడే అని హీరోగా సినిమా చేయడని కృష్ణ చెప్పేసారట. అయితే మ‌హేష్ హీరో అని చెప్ప‌డంతో సౌంద‌ర్య హీరోయిన్‌గా చేసేందుకు ఓకే చెప్పింది. కాని త‌ర్వాత హీరోగా ఆలీ రావ‌డంతో సౌంద‌ర్య ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. ఆమె స్థానాన్ని ఇంద్ర‌జ భ‌ర్తీ చేసింది. ఈ సినిమాతో ఆలీ, ఇంద్ర‌జ మంచి పేరు తెచ్చుకున్నారు.

mahesh babu missed Yamaleela movie how that happened
Yamaleela

య‌మ‌లీల చిత్రం నైజాం, సీడెడ్‌, ఆంధ్ర త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌లు థియేట‌ర్ల‌లో 100 రోజుల‌కు పైగా ఆడింది. అయితే య‌మ‌లీల చిత్రాన్ని తెర‌కెక్కించిన 20 సంవ‌త్స‌రాల త‌రువాత ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి మ‌ళ్లీ 2014 సంవ‌త్స‌రంలో య‌మ‌లీల‌2 చిత్రాన్ని తీశాడు. కానీ ఈ చిత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.య‌మ‌లీల సినిమా చూసిన తరువాత ఆలీ నాన్న కూడా.. ఏరా ఆలీ పిలవడం మానేసి.. ఆలీ గారు అని అనడం ప్రారంభించారట. ఈ సినిమాకు ఆలీ పది వేల పారితోషికం అందుకున్నాడట. ఈ విషయాన్ని ఆలీనే స్వయంగా బయటపెట్టారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago