Sridevi : మెగాస్టార్ చిరంజీవి చాలా సౌమ్యంగా ఉంటారు. ఎదుటి వారు తనను విమర్శించిన కూడా చాలా ఈజీగా తీసుకుంటారు. పెద్దగా వివాదాల జోలికి వెళ్లారు. అయిన కూడా కొందరు కావాలని తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. శ్రీదేవి ఒక సినిమా షూటింగ్ సమయంలోచిరంజీవిని చాలా ఇబ్బంది పెట్టిందట. దీంతో ఆమెను పక్కన పెట్టి వేరే హీరోయిన్స్‌తో కలిసి సినిమా చేశాడు. ఆ సినిమా మరేదో కాదు కొండవీటి దొంగ.ఈ సినిమాలో ముందుగా శ్రీదేవిని కథానాయికగా అనుకోగా, ఆమె పెట్టిన కండీషన్స్ వలన విజయశాంతి, రాధా ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరారు.
అయితే కొండవీటి దొంగ కోసం శ్రీదేవి పెట్టిన కండీషన్ ఏంటంటే.. టైటిల్ మార్పు. కోదండరామిరెడ్డి చెప్పిన కథంతా విన్న శ్రీదేవి టైటిల్ పేరు మార్చాలని కొండవీటి రాణి కొండవీట దొంగ పెట్టమని చెప్పింది. ఇందులో తన పాత్ర తో సమానంగా హీరో పాత్ర ఉండాలి. హీరో , ప్రేమ అంటూ తన చుట్టూ తిరగకూడదు అని కండీషన్స్ పెట్టింది. ఆ కండీషన్స్‌కి చిరంజీవికి కోపం రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత చిరంజీవి, విజయశాంతి, రాధా ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపొంది సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా వచ్చిన రెండు నెలలకు విడుదల జగదేక వీరుడు అతిలోక సుందరి దగ్గర కూడా శ్రీదేవీ చిరాకు పెట్టింది.
ముందు ఈ సినిమాకు జగదేక వీరుడు అని టైటిల్ పెట్టారు. దానికి కూడా శ్రీదేవి అడ్డు చెప్పడంతో అతిలోక సుందరి యాడ్ చేసి సినిమా తెరకెక్కించారు. ఇక చిరంజీవి శ్రీదేవి కలిసి మొదటిసారిగా మోసగాడులో కలిసి నటించారు. ఇద్దరి కాంబినేషన్‌లో ఒక పాట కూడా ఉంటుంది. ఆ తరువాత రాణి కాసుల రంగమ్మ, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరుశురామ్ వంటి చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…