Mahesh Babu : శ్రీలీల పొగ‌డ్త‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అయిన మ‌హేష్ బాబు.. న‌మ్రత రియాక్ష‌న్ ఏంటి..?

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించ‌నుంద‌ని తెలుస్తుంది.మరి కొద్ది రోజుల‌లో మూవీ విడుద‌ల కానుండ‌డంతో మూవీకి సంబంధించిన ప్ర‌మోషన్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి.రీసెంట్‌గా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌డంతో ఈ ఈవెంట్‌లో మ‌హేష్ బాబు త‌న‌దైన మాట‌ల‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించారు. అందరికీ నమస్కారం.. చాలా ఆనందంగా ఉంది. గుంటూరు ఫంక్షన్ జరుగుతుంది. ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కర్షన్ చేస్తుంటే.. త్రివిక్రమ్ మీ ఊర్లో చేద్దామని చెప్పారు. త్రివిక్రమ్ గారంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీ పర్సన్ లాగా.. గత రెండు సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన సపోర్ట్.. థ్యాంక్యూ సో మచ్.

అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలు అయింది. ఖలేజాలో ఓ మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరో కొత్త మహేశ్ బాబును చూడబోతున్నారు. ఐ లవ్ యూ సార్ అంటూ త్రివిక్రమ్ కు మహేశ్ బాబు తెలిపారు. ఇక శ్రీలీల నిన్ను మర్చిపోలేదు. నీ దగ్గరకే వస్తున్నా. ఒక తెలుగు అమ్మాయి ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ లో తన షాట్ ఉన్నా, లేకున్నా కూడా క్యారవ్యాన్ లోకి వెళ్లదు. అక్కడే ఉండి అంతా చూస్తుంటుంది. ఇక నేను పని చేసిన వన్ ఆఫ్ ది డెడికేటెడ్ హీరోయిన్ శ్రీలీల. ఆమె డ్యాన్స్ గురించి చెప్పాలంటే.. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం.. అదేం డ్యాన్స్.. ఆమెతో డ్యాన్స్ చేయాలంటే హీరోలందరికి తాట ఊడిపోద్ది” అంటూ చెప్పుకొచ్చాడు మహేష్. ఇక ఈ మాటలకు స్టేజిపై ఉన్న అందరూ నవ్వులు చిందించారు.

Mahesh Babu interesting comments on sreeleela
Mahesh Babu

శ్రీలీల గురించి మాట్లాడుతూ.. మన తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వడం ఆనందంగా ఉంది. ఆ అమ్మాయికి షాట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది. ఈ అమ్మాయితో డ్యాన్స్ వేయడం… వామ్మో.. అంటూ మహేశ్ బాబు చెప్పుకువచ్చాడు.మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి కూడా సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు. మూవీలో కీ రోల్ చేసిందని, ఆ పాత్రకు ఆమె న్యాయం చేసిందని పేర్కొన్నాడు. కాగా.. జనవరి 12న వరల్డ్ వైడ్ గా గుంటూరు కారం మూవీ రిలీజ్ అవ్వబోతోంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీగా హైప్ ను పెంచాయి. తమన్ ఇచ్చిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు మహేష్. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచిచూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago