Mahesh Babu : రామ్ చ‌ర‌ణ్ పాప‌కి మ‌హేష్‌- న‌మ్ర‌త‌లు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

Mahesh Babu : మెగా ఫ్యామిలీలో మూడోతరం వారసురాలు అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ ఈనెల 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లయిన పది సంవత్సరాలకు తల్లి అవడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక మెగా ప్రిన్సెస్ ఎలా ఉంటుంది ఎవరి పోలికలతో ఉంటుందన్న విషయం గురించి అందరిలోనూ ఎంతో ఆత్రుత నెలకొంది. దానికి రామ్ చ‌ర‌ణ్ త‌న తండ్రి పోలిక అని స‌మావేశంలో చెప్పారు. ఈ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ ను చూడటం కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇటీవ‌ల రామ్ చరణ్ కుమార్తె బారసాల వేడుక కూడా జ‌రిపించారు.క్లింకారా అనే పేరు కూడా పెట్టారు. ఈ పేరు ప్ర‌తి ఒక్క‌రికి ఎంత‌గానో న‌చ్చింది. ఇక రామ్ చ‌ర‌ణ్ కూతురి కోసం ప‌లువురు ప్ర‌ముఖులు ఎన్నో గిఫ్ట్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అలియా భ‌ట్, కాళ భైర‌వ వంటి ప్ర‌ముఖులు ప్ర‌త్యేక గిఫ్ట్ లు వ‌చ్చారు. రామ్ చరణ్ కూతురి కోసం ఖరీదైన బ్రాండెడ్ బేబీ ప్రొడక్ట్స్ ను గిఫ్ట్ చేశాడట శ‌ర్వానంద్. అలాగే పాపకు దుస్తులు, బొమ్మలు పంపించాడట. అంతేకాదు చిన్నారి కోసం లక్ష్మీదేవి లాకెట్ ఉన్న గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడ‌ట‌. శ‌ర్వా ఇచ్చిన ఈ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ చూసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎంతగానో మురిసిపోయాలని నెట్టింట‌ టాక్ నడుస్తోంది.

Mahesh Babu and namratha shirodkar gift to ram charan daughter
Mahesh Babu

ఇక రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కి జన్మించిన కూతురు కోసం మ‌హేష్ బాబు దంప‌తులు కూడా ప్ర‌త్యేక గిఫ్ట్‌లు అందించార‌ట‌. అదీ మాములు గిఫ్ట్ కాద‌ట‌. వ్యాక్స్ స్ట్రిప్స్ అనే గిఫ్ట్. దీంతో పుట్టిన చిన్నారి చేతి ముద్ర‌లు, కాలు ముద్ర‌లు తీసుకొని వాటిని ప‌దిలంగా ప‌దిల‌ప‌ర‌చుకోవ‌చ్చ‌ట‌. ఇక ఉపాస‌న త‌న‌కి కూతురు పుట్టిన‌ప్పుడు ఎలా ఫీలైందో అది కూడా మెమోర‌బుల్‌గా గుర్తుండిపోయేలా కూడా ఒక గిఫ్ట్ ఇచ్చార‌ట‌. ఈ రెండు గిఫ్ట్‌లు చూసి రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు ఫుల్ ఖుష్ అయ్యార‌ట‌.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago