Ritika Singh : రితికా సింగ్ అంటే తెలుగు ప్రేక్షకులకి ఠక్కున గుర్తుకు రాకపోవచ్చు. గురు సినిమాలో నటించిన భామ అంటే వెంటనే గుర్తు పడతారు. విక్టరీ వెంకటేశ్‌తో కలిసి గురు మూవీ చేసిన హీరోయిన్ రితికా సింగ్ . ఆ సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్లో కనిపించి అదరహో అనిపించిన ఈ భామ.. ఆరేళ్ల తర్వాత కూడా ఎలాంటి మార్పూ లేకుండా అదే అందంతో కేక పెట్టిస్తోంది.. 2017లో వచ్చిన గురు చిత్రంలో రితికా ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. గురు సినిమాతో రితికా తెలుగులో ఓ ఊపు ఊపుతుంది అని అనుకున్నారు. కాని ఈ అమ్మడు పెద్ద ప్రభావం చూపించలేకపోయింది.
మిక్డ్స్ మార్షల్ ఆర్టిస్ట్, తమిళ బ్యూటీ రితికా సింగ్ తన కేరీర్ ను తమిళ సినిమాలతోనే ప్రారంభించింది. మొన్నటి వరకూ అడపా దడపా చిత్రాలతో నెట్టుకొచ్చిన ఈ భామ.. ప్రస్తుతం తమిళం, మలయాళంలో భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలానే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ అమ్మడు తన ఘాటు అందాలు చూపిస్తూ అలానే డ్యాన్స్ లు చేస్తూ రచ్చ చేస్తుంది. అయితే తాజాగా రితికా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో రితికా తన అందాలు ఆరబోస్తూ హవాభావాలు ప్రదర్శిస్తూ రచ్చ చేస్తుంది. రితికా క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.
ఆ మధ్య ఓ మూవీ ప్రమోషన్ లో రితికా కొందరు ట్రోలర్స్, మీమర్స్ పైనా మండిపడింది. ప్రతి ఒక్కరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫొటోలను కొందరు ట్రోలర్స్ అసభ్యంగా ఎడిట్ చేస్తుండటం.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మీమ్స్ క్రియేట్ చేస్తుండటం బాధాకారంగా ఉంది. నాకూ కూడా అలాంటివి ఎదురయ్యాయి. అలాంటి ఫొటోలు చూసినప్పుడు బాధాగా ఉంటుంది. క్రియేటర్స్ కాస్తా ఆలోచించాలి. మీకే కాదు మాకూ కూడా కుటుంబం ఉంటుంది. ఆ ఫొటోలను మా తల్లిదండ్రులు చూస్తే ఏమనుకుంటారనేది.. ఇప్పటికైనా ఆలోచించాలి. అమ్మాయిల పట్ల గౌరవంగా ఉండాలని తెలియజేసింది రితికా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…