Krishna : టాలీవుడ్‌కి రెండు కళ్లుగా ఎన్టీఆర్, కృష్ణలని చెప్పవచ్చు. తెలుగు చలనచిత్ర ప్రస్థానంలో వీరికి ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. సినిమాల విషయంలో ఎవరి స్టైల్ వారిదే. ఈ ముగ్గురు అన్ని రకాల సినిమాల చేసినా.. ఎవరికి వారు ప్రత్యేక ముద్ర వేశారు. పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్.. జానపద, లవర్‌బాయ్ తరహా పాత్రలు అంటే నాగేశ్వరరావు.. ఇక ప్రయోగాలు, యాక్షన్ హీరో, జేమ్స్‌బాండ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కృష్ణ. అయితే వీరిలో అక్కినేని నాగేశ్వరరావు కేవలం సినిమాలకే పరిమితం అయితే.. ఎన్టీఆర్, కృష్ణ మాత్రం రాజకీయాల్లోను రాణించారు.
అయితే వీరిద్దరి మధ్య నటనాపరంగా, రాజకీయపరంగా పలు సందర్భాల్లో అభిప్రాయ భేదాలు తెర మీదకు వచ్చాయి. కానీ అవన్ని తాత్కలికమే. విభేదాలు వచ్చిన ప్రతిసారి వారి మధ్య అనుబంధం మరింత పెరుగతూ వచ్చింది.. కడవరకు.. కృష్ణ-ఎన్టీఆర్‌ల మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగింది… ఇంతక ముందు తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉంటే అది హైదరాబాద్‌కి రావడం వెనక కృష్ణ, ఎన్టీఆర్, అక్కినేని ఉన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కృష్ణ ఓ సందర్భంలో ఎన్టీఆర్ ముందు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్‌కి పూర్తి స్థాయిలో తీసుకు రావాలని చెప్పారు. చాలా తక్కువగా మాట్లాడిన కూడా ఆయన మాటలు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.
తాను నటించాలనుకున్న మూవీలో కృష్ణ నటించడంతో ఎన్టీఆర్ మనస్థాపానికి గురయ్యారని.. అప్పటి నుంచి కృష్ణ, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది అని అంటుంటారు. అప్పట్లో కృష్ణ సూపర్ ఫామ్ లో ఉన్నారు. యువకుడు కావడంతో క్రేజ్ బాగా పెరిగింది. అదే సమయంలో ఎన్టీఆర్ బడి పండితులు లాంటి సాఫ్ట్ రోల్ చేశారు. దీనితో కృష్ణ పాపులారిటీ బాగా పెరిగింది. ఆ తర్వాత కాలంలో కూడా వీరి మధ్య అంతకంతకూ దూరం పెరుగుతూనే వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…