Anshu Malika : రోజా కూతురిని చూసి నోరెళ్ల‌పెట్టిన సుడిగాలి సుధీర్

<p style&equals;"text-align&colon; justify&semi;">Anshu Malika &colon; సినీ à°¨‌టిగా&comma; జ‌డ్జిగా&comma; మంత్రిగా తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌తి ఒక్క‌రికి సుపరిచితంగా మారింది రోజా&period; ఈవిడ‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; మొదట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో హీరోయిన్ గా… రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయమైన రోజా సెల్వమణి అంచెలంచెలుగా ఎదుగుతూ à°µ‌చ్చి ఇప్పుడు మంత్రిగా ఎదిగారు&period; అప్పట్లో… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన రోజా… మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు&period; ఆ à°¤‌ర్వాత వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా మారింది&period; అనంత‌రం మంత్రిగాను à°ª‌à°¦‌వీ బాధ్య‌తలు అందుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంత్రి à°ª‌దవి అందుకున్న à°¤‌ర్వాత రోజా జబర్దస్త్ షోకి గుడ్ గుడ్ పై చెప్పి&period; ఫుల్ టైం పొలిటిషియన్ గా మారిపోయారు&period; ఇది ఇలా ఉండగా తాజాగా ఏపీ మంత్రి రోజా కొడుకు… కృష్ణ లోహిత్ సెల్వమణి పుట్టినరోజు రీసెంట్‌గా జరిగింది&period; ఈ వేడుక చాలా గ్రాండ్ గా నిర్వ‌హించింది రోజా&period; ఈ కార్య‌క్ర‌మంలో à°ª‌లువురు జ‌à°¬‌ర్ధ‌స్త్ à°¨‌టులు సంద‌à°¡à°¿ చేశారు&period; సుడిగాలి సుధీర్&comma; చ‌లాకి చంటి&period; సుజాత‌&comma; రాకేష్ మెరిసారు&period; చంటి&comma; సుధీర్ అయితే డ్యాన్స్ కూడా చేశారు&period; ఇక రోజా కూతురిని చూసి సుధీర్ అయితే నోరెళ్లపెట్టాడు&period; రోజా మేడంకి ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చ‌ర్య‌పోయాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15988" aria-describedby&equals;"caption-attachment-15988" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15988 size-full" title&equals;"Anshu Malika &colon; రోజా కూతురిని చూసి నోరెళ్ల‌పెట్టిన సుడిగాలి సుధీర్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;anshu-malika&period;jpg" alt&equals;"roja daughter Anshu Malika latest video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15988" class&equals;"wp-caption-text">Anshu Malika<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజా కూతురు అన్షుమాలిక‌ చాలా టాలెంటెడ్ కాగా ఆమె ప్రతిభకు సంబంధించిన కొన్ని వార్తలు గతంలో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే&period;ఆమె త్వ‌à°°‌లో హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నుందిని వార్త‌లు à°µ‌చ్చాయి&period; ఇక‌ పొలిటికల్ గా చేసే విమర్శల వల్ల రోజా పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది&period; రోజా పారితోషికం కూడా భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది&period; రాబోయే రోజుల్లో కూడా రోజాకు కెరీర్ పరంగా&comma; వ్యక్తిగతంగా వరుస సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"sVcvz7JcYJk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago