ఒకే ఒక్క సినిమాలో మ‌హేష్ మేక‌ప్ లేకుండా న‌టించాడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు వయసు 46కి పైనే. సాధారణంగా మహేష్ బయట ఎక్కడ కనిపించినా యంగ్ గానే కనిపిస్తాడు 20ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్న ప్రిన్స్ ఎలాంటి కేర్ తీసుకుంటాడో అని అభిమానులు ఎంత‌గానో ఆలోచిస్తుంటారు. రాను రాను ఆయన వయసు పెరుగుతుంది తప్ప అందం మాత్రం తరగడం లేదు. ఇప్పటికీ ఆయన పేరు వినిపించింది అంటే చాలు అమ్మాయిల్లో ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంటాయి. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగాఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన స్టైల్ తో తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ అల‌రిస్తున్నాడు.

సాధార‌ణంగా సెల‌బ్స్ అంద‌రు సినిమాల‌లో మేక‌ప్ వేసుకుంటారు. కాని మహేష్ బాబును చూసినప్పుడు ఈయనకి అసలు మేకప్ అవసరం లేదేమో కాస్త టచ్ అప్ చేస్తే సరిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మేకప్ ఉన్న లేకపోయిన కూడా మహేష్ బాబు ఎంతో అందంగా రాకుమారుడులా కనిపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వరకు మహేష్ బాబు అన్ని సినిమాల్లో కూడా పాత్రకు తగ్గట్టుగా మేకప్ వేసుకొని నటించి ప్రేక్షకులను అల‌రించాడు. కానీ మహేష్ బాబు కెరియర్ లో మేకప్ జోలికి పోకుండా నటించిన సినిమా ఒకటి ఉందట. అదే తేజ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిజం సినిమా.

mahesh babu acted in one movie without make up

ఈ సినిమా కోసం మ‌హేష్ మేక‌ప్ జోలికే వెళ్ల‌లేద‌ట‌. నేచురల్ లక్స్ తో ఫేస్ వాష్ చేసుకుని షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండేవాడట మహేష్ బాబు. కాగా ఈ సినిమాలోని కథ ప్రేక్షకులకు నచ్చినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం పెద్దగా న‌చ్చ‌క‌పోవ‌డంతో మూవీ సక్సెస్ కాలేకపోయింది. అయితే మహేష్ బాబును ఏమీ తెలియని అమాయకుడిలా అమ్మ చాటు బిడ్డల అంగీకరించలేకపోయారు ప్రేక్షకులు. చివరికి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమాకు రెడీ కాగా, త్వరలో రాజమౌళితో కూడా సినిమాకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

13 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago