Mahesh Anand : కోట్ల సంపాద‌న‌, 5 పెళ్లిళ్లు.. చివ‌రికి తిండిలేక క‌న్నుమూసిన న‌టుడు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mahesh Anand &colon; à°®‌హేష్ ఆనంద్&period;&period; ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా సుప‌రిచితం&period; చాలా సినిమాల‌లో విల‌న్‌గా క‌నిపించి మెప్పించారు&period; ఒక్క‌సారి 90ల్లోకి వెళ్లి సూప‌ర్ స్టార్ కృష్ణ à°¨‌టించిన నెంబ‌ర్ à°µ‌న్ సినిమాతో పాటు బాల‌య్య టాప్ హీరో సినిమాలు గుర్తు చేసుకుంటే అందులో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించింది ఈ à°®‌హేష్&period; 90à°µ à°¦‌à°¶‌కంలో ఈయ‌à°¨ వంద‌à°² సినిమాల్లో à°¨‌టించాడు&period; చివ‌రికి దిక్కులేని వాడిలా పాపం అనుమానాస్ప‌దంగా క‌న్నుమూసాడు&period; à°¤‌à°¨ ఇంట్లోనే రెండు రోజుల à°¤‌ర్వాత ఈయ‌à°¨ శవాన్ని క‌నుక్కొన్నారు&period; à°®‌హేష్ మృతికి కార‌ణాలు ఇప్ప‌టి à°µ‌à°°‌కు తెలియ‌రాలేదు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు కంటే హిందీలో ఈయ‌à°¨ ఇంకా పాపుల‌ర్&period; అక్క‌à°¡ చాలా సినిమాల్లో విలన్‌గా à°¨‌టించాడు &period; చివ‌à°°‌గా ఈయ‌à°¨ గోవిందా &&num;8216&semi;రంగీలా రాజా&&num;8217&semi; సినిమాలో à°¨‌టించాడు à°®‌హేష్&period; బాలీవుడ్‌లో వచ్చిన &&num;8216&semi;కురుక్షేత్ర&comma; స్వరాజ్&comma; కూలీ నెంబర్ 1&comma; విజేత లాంటి ఎన్నో సినిమాల్లో à°¨‌టించాడు à°®‌హేష్ ఆనంద్&period; లంకేశ్వ‌రుడు సినిమాతో à°®‌హేశ్ ఆనంద్ టాలీవుడ్ కు à°ª‌రిచ‌యం కాగా&comma; ఆ à°¤‌à°°‌వాత అల్లుడా à°®‌జాకా సినిమా విల‌న్ గా à°¨‌టించి అద‌à°°‌గొట్టాడు&period; à°®‌హేశ్ ఆనంద్ ముంబైలో జ‌న్మించ‌గా&comma; ఆయ‌à°¨‌ చిన్న‌తనంలోనే కరాటే నేర్చుకున్నాడు&period; ఆ à°¤‌à°°‌వాత సొంతంగా మార్ష‌ల్ ఆర్ట్స్ స్కూల్ ను à°¨‌డిపించాడు&period; à°®‌హేశ్ ఆనంద్ కు డ్యాన్స్ అన్నా కూడా చాలా ఇష్టం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8211" aria-describedby&equals;"caption-attachment-8211" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8211 size-full" title&equals;"Mahesh Anand &colon; కోట్ల సంపాద‌à°¨‌&comma; 5 పెళ్లిళ్లు&period;&period; చివ‌రికి తిండిలేక క‌న్నుమూసిన à°¨‌టుడు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;mahesh-anand&period;jpg" alt&equals;"Mahesh Anand unknown facts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8211" class&equals;"wp-caption-text">Mahesh Anand<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టాడు&period; ఓ నిర్మాత à°®‌హేశ్ ఆనంద్ మార్ష‌ల్ ఆర్ట్స్ స్కూల్ లో à°¤‌నకుమారుడిని చేర్చించ‌డానికి వెళ్లిన‌ప్పుడు అత‌డిని చూసి ఇత‌ను సినిమాల‌కి à°ª‌నికొస్తాడ‌ని భావించి à°ª‌లువురు à°¦‌ర్శ‌కల‌కి చెప్ప‌డంతో అవ‌కాశాలు అందుకున్నారు &period; అయితే సినిమాల్లో రానిస్తున్న à°¸‌à°®‌యంలోనే à°¨‌టి రీనారాయ్ సోద‌à°°à°¿ à°¬‌ర్కారాయ్ ని పెళ్లి చేసుకున్నాడు&period; రెండేళ్ల‌కే వీరిద్ద‌రూ విడాకులు తీసుకోగా&comma; ఆ ఆరువాత à°µ‌రుస‌గా 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు&period; ఇలా మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు&period; ఐదో భార్య ఉష‌తో ఎక్కువ కాలం ఉన్నాడు&period; à°®‌హేశ్ ఆనంద్ తాగుడుకు బానిస కావ‌డంతో సినిమాల అవ‌కాశాలు à°¤‌గ్గాయి&period; ఐదో భార్య కూడా à°®‌హేశ్ ను విడిచి వెళ్లిపోయింది&period; ఆ à°¤‌à°°‌వాత మహేశ్ డిప్రెష‌న్ లోకి వెళ్లి 2018లో à°¤‌à°¨ ఫ్లాట్ లో దిక్కులేని స్థితిలో à°®‌à°°‌ణించాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago