Viral Photo : క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్ అని తెలుసా..?

Viral Photo : ఇటీవ‌లి కాలంలో హీరోయిన్స్ చిన్న‌నాటి పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. సినీ పరిశ్రమలో కెరీర్ తారాస్థాయిలో ఉండగానే పెళ్లి చేసుకొని సంసార బాధ్యతలను తలకెత్తుకొన్న హీరోయిన్ ఈమె కాగా, మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ నుంచి తెలుగు, తమిళ భాషల్లో పేరు తెచ్చుకొని హిందీ భాషలో తన సత్తాను చాటుకుంది. భారీ చిత్రాలు, అగ్ర హీరోలతో ఆఫర్లను సొంతం చేసుకొంటున్న సమయంలో హఠాత్తుగా సినీ పరిశ్రమకు గుడ్‌బై చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌ర‌చింది. ఆమె ఎవ‌రో గుర్తొచ్చే ఉంటుంది. మ‌రెవ‌రో కాదు అందాల అసిన్.

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్న అసిన్ 1985 అక్టోబర్ 26న పుట్టింది. అసిన్ ఇప్పటికీ అందంగానే ఉంది. అసిన్ 15 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ ప్రారంభించగా, 2001లో మలయాళ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించింది. రాహుల్‌ శర్మతో త‌న పెళ్లి చాలా చిత్రంగా జరిగిందని ఓ సందర్భంలో ఆసిన్ చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన హౌస్‌ఫుల్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో రాహుల్, అసిన్ కలుసుకొన్నారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింద‌ని, 2016 జనవరి 19న వారిద్దరూ పెళ్లి చేసుకొన్నట్టు చెప్పుకొచ్చింది.

asin childhood Viral Photo have you identified
Viral Photo

మైక్రోమేక్స్ సీఈఓ రాహుల్ శర్మను పెళ్లాడిన అసిన్‌.. 2017 అక్టోబర్‌లో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీకూతుళ్ల పుట్టిన రోజులకు మధ్యలో ఒకరోజు మాత్రమే గ్యాప్ ఉండటం విశేషం. అసిన్ బర్త్ డే అక్టోబర్ 26 కాగా.. అరిన్ బర్త్ డే అక్టోబర్ 24. కాగా, అమీర్ ఖాన్ తో గ‌జినీలో న‌టించే అవ‌కాశం అసిన్ కు ఆఫర్ రావడంతో తండ్రికి ఓకే చెప్పాడట. గజిని విజయం అసిన్‌ను విజయ శిఖరాలకు చేర్చింది. తెలుగులోను టాప్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించింది ఆసిన్. డాక్టర్ అవ్వాలనుకున్న ఆసిన్.. మోడలింగ్ లోకి వచ్చాక యాక్టర్ గా టర్న్ అయ్యింది. అలా హీరోయిన్ గా ఆసిన్ చేసిన మొదటి సినిమా అమ్మానాన్న ఓ తమిళమ్మాయి. ఇక ఈ అమ్మ‌డి చిన్న‌నాటి పిక్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago