Magadheera Movie : మ‌గ‌ధీర సినిమా రిలీజ్ ముందు సురేఖ వల‌న చిరు అన్ని ఇబ్బందులు ప‌డ్డాడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Magadheera Movie &colon; మెగా à°ª‌వర్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ సూప‌ర్ హిట్ చిత్ర్రాల‌లో à°®‌గ‌ధీర కూడా ఒక‌టి&period; ఈ చిత్రం రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా&comma; ఈ మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈసినిమాతో రాజ‌మౌళి&comma; రామ్ చ‌à°°‌ణ్ క్రేజ్ అమాంతం పెరిగింది&period; ఈ సినిమా దెబ్బ‌తో చ‌à°°‌ణ్ వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌à°¸‌రం కూడా రాలేదు&period; రామ్ చ‌à°°‌ణ్ తొలి చిత్రం చిరుత కాగా&comma; ఈ సినిమా విడుద‌లైన నాలుగేళ్ల‌కు à°®‌గ‌ధీర విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది&period; అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌à°° విష‌యం ఇప్పుడు ఒక‌టి నెట్టింట à°¹‌ల్చ‌ల్ చేస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌గ‌ధీర సినిమా రిలీజ్ ముందు సినిమా వాళ్ల‌కి ప్రివ్యూ వేసార‌ట‌&period; అయితే à°¤‌à°¨ కుమారుడి సినిమా ఎలా ఉంటుందో చూద్దామ‌ని చిరు ఆయ‌à°¨ à°¸‌తీమ‌ణి సురేఖ ఓ థియేట‌ర్ లో ప్రివ్యూ షోకు వెళ్లార‌ట‌&period; సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ విజువ‌ల్స్ à°¤‌à°¨ ఊహ‌కే అంద‌నివిధంగా ఉన్నాయ‌ని సినిమా ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగింద‌ని చెప్పారు&period; సినిమా చూసి సురేఖ‌ ఒకింత ఆనందం&comma; సంతోషం అన్ని ఇలా à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చాయ‌ట‌&period; అయితే ఆ à°¸‌à°®‌యంలో à°¤‌à°¨ కుమారుడికి ఓ à°¹‌గ్ ఇవ్వాల‌ని సురేఖ భావించ‌గా&comma; కుదుర‌లేదు&period; ఆ à°¸‌à°®‌యంలో రామ్ చ‌à°°‌ణ్ వేరే థియేట‌ర్ లో సినిమా చూస్తున్నాడు&period; అయితే వెండితెర‌పై à°¤‌à°® కుమారుడి స్టంట్స్&comma; యాక్ష‌న్ చూసి ఇద్ద‌రు తెగ సంబ‌à°°‌à°ª‌డ్డారంట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4279" aria-describedby&equals;"caption-attachment-4279" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4279 size-full" title&equals;"Magadheera Movie &colon; à°®‌గ‌ధీర సినిమా రిలీజ్ ముందు సురేఖ వల‌à°¨ చిరు అన్ని ఇబ్బందులు à°ª‌డ్డాడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;magadheera-movie&period;jpg" alt&equals;"Magadheera Movie what happened before release in Chiranjeevi house " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4279" class&equals;"wp-caption-text">Magadheera Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°«‌స్ట్ షో ముగించుకుని ఇంటికి à°µ‌చ్చాక రాత్రి 9&period;40 అయింద‌ట‌&period; దాదాపు అర‌గంట పాటు ఆ సినిమా గురించే చ‌ర్చించిన à°¤‌రువాత à°®‌ళ్లీ సినిమాకి వెళ‌దాం అని సురేఖ అన్న‌దంట‌&period; ఇన్నేళ్ల నా జీవితంలో క‌నీసం నా సినిమాను కూడా ఎప్పుడు రెండ‌à°µ సారి చూడాల‌ని అడ‌గ‌లేదు&period; ఎంతైనా నా కంటే నీ కొడుకు ముద్దు అని చిరు à°¸‌à°°‌à°¦‌గా అని సురేఖని à°®‌రో థియేట‌ర్‌కి తీసుకెళ్లాడ‌ట‌&period; ఇంట‌ర్వెల్ టైం నుంచి ఆ షో చూసి అక్క‌డే ఉన్న చ‌à°°‌ణ్ ను ముద్దాడి ఎంతో ఆనంద‌à°ª‌డ్డార‌ట‌&period; సినిమా చూసి ఇంటికి à°µ‌చ్చే సరికి 1గంట అయింద‌ట‌&period;&period;ఆ రోజంతా ఇంట్లో సినిమా గురించే చర్చ‌à°¨‌డిచింద‌ని&comma; రాత్రి నిద్ర కూడా పోలేద‌ని చిరంజీవి ఓ సంద‌ర్బంలో చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago