OTT : ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అనేది ఇటీవల ఓ వర్గం ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. సినిమా ధియేటర్లలో సినిమాలకు ఎంత మంచి గుర్తింపు వస్తుందో అదే తరహాలో ఇప్పుడు ఓటీటీ మార్కెట్లో కూడా సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రతి వారం ఓటీటీలో పలు సినిమాలు విడుదల కానుండగా, ఈ వారం ఏఏ సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయో ఇప్పడు చూద్దాం. ఝాన్సీ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. . అంజలి, చాందిని చౌదరి కథానాయికలుగా నటించారు. ఇది ఈ నెల 27 నుంచి ఓటీటీ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.
దసరా కానుకగా విడుదలైన నాగార్జున చిత్రం ఘోస్ట్. ‘గాడ్‌ఫాదర్’కు పోటీగా నిలబడలేకపోయింది. కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 2నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇందులో గార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటించింది.
ఇక క్రైమ్ డ్రామా ఇండియన్ ప్రిడేటర్ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందగా, ఈ చిత్రం అక్టోబర్ 28 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. ఇన్‌సైడ్ మ్యాన్ ది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ షో అక్టోబర్ 31 నుండి ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానుంది. ద గుడ్ నర్స్ (హాలీవుడ్)- అక్టోబరు 26, దుబాయ్‌బ్లింగ్ (రియాల్టీ షో)- అక్టోబరు 27, బియాండ్ ద యూనివర్స్ (హాలీవుడ్)- అక్టోబరు 27, మర్డర్ ఇన్ ది కోర్ట్ రూమ్ (వెబ్‌సిరీస్)- అక్టోబరు 28, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (హాలీవుడ్)- అక్టోబరు 28, ద బాస్టర్డ్ ఆన్ అండ్ ద డెవిల్ హిమ్ సెల్ఫ్ (వెబ్‌సిరీస్)- అక్టోబరు 28న నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేనే వస్తున్నా (తెలుగు)- అక్టోబరు 27, ఫ్లేమ్స్ (హిందీ సిరీస్)- అక్టోబరు 28న స్ట్రీమింగ్ కానుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…