Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఇవే..!

Shreyan Ch by Shreyan Ch
November 22, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

OTT : ఈ మ‌ధ్య థియేట‌ర్స్‌లో క‌న్నా ఓటీటీలో విడుద‌ల‌య్యే సినిమాల‌పై ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపుతున్నారు. గత రెండు వారాలు విడుదలైన సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను బాగా అలరించ‌డంతో ఈ వారం ఏయే సినిమాలు విడుద‌ల అవుతాయి అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈవారం కూడా ఓటీటీ, థియేటర్లో ప‌లు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. ఓటీటీ విష‌యానికి వ‌స్తే.. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, హాట్‌స్టార్, సోనీ లివ్ మరియు ఇతర ఒటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సంద‌డి నెల‌కొన‌నుంది.

ఫిఫా ప్రపంచకప్ ఈ నెల 20న ప్రారంభం కానుండ‌గా,దీనిని భార‌తీయులు జియో సినిమా యాప్‌లో వీక్షించ‌వ‌చ్చు. ఇక మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ చుప్ చుప్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఈ నెల 25 నుంచి జీ5లో ప్రసారం కానుంది. ఇక మీట్ క్యూట్ ఆంథాలజీ అనే చిత్రం నవంబర్ 25 నుండి సోనీ లివ్‌లో ప్రత్యేకంగా ప్రసారం చేయబడుతుంది. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మానవ భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది.

list of movies releasing on 25th november 2022 on ott
OTT

కాంతారా ది కన్నడ బ్లాక్‌బస్టర్ భారీ పాన్ ఇండియన్ మూవీ ఈ నెల 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రిన్స్ . జాతి రత్నాలు ఫేం అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రం నవంబర్ 25 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. సినిమాల విష‌యానికి వ‌స్తే ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం అనే సినిమా ఈనెల 25న థియేటర్లో విడుదల కానుంది.ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు.ఇక ఈ సినిమా ప్రజల కోసం పోరాడి నాయకుడి కథతో రానుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన సినిమా భేడియా.ఇక ఈ సినిమా తెలుగులో తోడేలు పేరుతో 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags: moviesott
Previous Post

Vikramarkudu Movie : విక్రమార్కుడు మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Next Post

Allu Sneha Reddy : భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ ట్రిప్‌.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!
వార్త‌లు

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!

June 9, 2023
TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?
politics

TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?

June 9, 2023
Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!
politics

Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!

June 9, 2023
Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?
politics

Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?

June 9, 2023
Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!
వార్త‌లు

Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!

June 9, 2023
Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!
వార్త‌లు

Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!

June 9, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!
politics

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!
politics

Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!
క్రీడ‌లు

Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!

by Shreyan Ch
June 6, 2023

...

Read more
Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..
politics

Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..

by Shreyan Ch
June 5, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.