Lavanya Tripathi : లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆమె ఫ్యామిలీ గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lavanya Tripathi &colon; à°µ‌రుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని ఒక్కసారి వార్త‌à°²‌లో నిలిచింది లావ‌ణ్య త్రిపాఠి&period; హను రాఘ‌వపూడి à°¦‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన అందాల రాక్ష‌సి చిత్రంతో సినీ పరిశ్ర‌à°®‌లో అడుగుపెట్టిన లావ‌ణ్య ఆ à°¤‌ర్వాత చాలానే సినిమాలు చేసింది&period; అయితే అందులో కొన్ని సినిమాలు మాత్ర‌మే ఈ అమ్మ‌డికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి&period; గతంలో à°µ‌రుణ్ తేజ్‌తో కలిసి &&num;8216&semi;మిస్టర్&&num;8217&semi;&period;&period;&&num;8217&semi;అంతరిక్షం&&num;8217&semi; సినిమాల్లో నటించారు లావ‌ణ్య త్రిపాఠి&period; అప్పుడే స్నేహం మొదలైంది&period; అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకూ వారిదారి తీసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు మెగా కోడ‌లి ప్ర‌మోష‌న్ అందుకున్న లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి&quest; తల్లిదండ్రులు ఏం చేస్తారు&period; తోబుట్టువులు ఎంతమంది&quest; లావణ్య బర్త్ ప్లేస్ ఎక్కడ&quest; వంటి వివ‌రాల కోసం ప్ర‌తి ఒక్క‌రు వెత‌క‌డం మొద‌లు పెట్టారు&period; లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది&period; ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది&period; ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది&period; తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసింది&period; ఆమెకు ఒక చెల్లెలు&period; ఒక తమ్ముడు ఉన్నారు&period; మార్షల్స్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత లావ‌ణ్య త్రిపాఠి ముంబైకి వెళ్ళి à°°à°¿à°·à°¿ దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది&period; ఆమెకు చిన్నప్పటి నుంచీ గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15011" aria-describedby&equals;"caption-attachment-15011" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15011 size-full" title&equals;"Lavanya Tripathi &colon; లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి&period;&period; ఆమె ఫ్యామిలీ గురించి మీకు తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;lavanya-tripathi-1&period;jpg" alt&equals;"Lavanya Tripathi net worth family and background details " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15011" class&equals;"wp-caption-text">Lavanya Tripathi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తరువాత మోడలింగ్ లో టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది ఈ అమ్మ‌డు&period; 2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం కూడా గెలుచుకుంది&period; ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చదువు కొన‌సాగించి ఎట్ట‌కేల‌కు 2012లో &&num;8216&semi;అందాల రాక్షసి&&num;8217&semi; సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది&period; &&num;8216&semi;భలే భలే మగాడివోయ్&&num;8217&semi;&period;&period;&&num;8217&semi;సొగ్గాడే చిన్ని నాయనా&&num;8217&semi;&period;&period; &&num;8216&semi;శ్రీరస్తు శుభమస్తు&&num;8217&semi; లాంటి విజయాలుఆమె à°¤‌à°¨ ఖాతాలో అందుకుంది&period; కొన్ని లేడీ ఓరియేంటెడ్ ప్రయత్నాలు చేసింది&period; అవి ఆశించిన ఫలితాలివ్వలేదు&period; కెరీర్ ప్రారంభమై దశాబ్ధం దాటినా లావణ్య స్టార్ హీరోయిన్ల లీగ్లో మాత్రం చేర‌లేక‌పోవ‌డం గ‌à°®‌à°¨‌ర్హం&period; లావణ్య త్రిపాఠి&period;&period; 1990 డిసెంబర్ 15à°µ తేదీన యూపీలోని ఫైజాబాద్‌లో జన్మించింది&period; ఆ à°¤‌ర్వాత ఆమె ఉత్త‌రాఖండ్‌లోని డెహ్ర‌డూన్‌లో పెరిగింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ZooTlAJ&lowbar;1cg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago