Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది నవంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అంతకు ముందే కొన్నేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వీరు ఇప్పుడు అన్యోన్యంగా ఉంటూ ఒకరి గురించి ఒకరు ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఇద్దరు తమ వర్క్‌తో బిజీగా ఉంటున్నారు. లావణ్య త్రిపాఠి పెళ్లైన కూడా సినిమాలతో బిజీగా ఉంటుంది. లావణ్య త్రిపాఠి కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటిస్తోంది. గత ఏడాది పులి మేక అనే వెబ్ సిరీస్ తో అలరించిన లావణ్య త్రిపాఠి త్వరలో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో సందడి చేసింది.
ఈ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాలతో లావణ్య త్రిపాఠి ప్రస్తుతం బిజీగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది. వెబ్ సిరీస్‌లో లావణ్య ఓసీడీ తరహా లక్షణాలు ఉన్న యువతిగా లావణ్య నటించింది.. ఓసీడీపై గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. ఇందులో లావణ్య ఓసీడీగా ఉన్న యువతిగా నటించడంతో రియల్ లైఫ్ లో అలాంటి లక్షణాలు మీకు ఉన్నాయా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. పరిశుభ్రత పాటిస్తాను కానీ మరీ ఆ స్థాయిలో కాదు.. నా వస్తువులు నేను శుభ్రంగా ఉంచుకుంటాను అని లావణ్య పేర్కొంది. అయితే తనకి రియల్ లైఫ్ లో అలాంటి లక్షణాలు ఉన్నవారు స్నేహితులు ఉన్నారని పేర్కొంది. గతంలో నా ఫ్లాట్ పక్కన ఉండే అమ్మాయిలో ఇలాంటి లక్షణాలు చూశానని తెలిపింది.
ఇంటిని పనిమనిషి క్లీన్ చేసినప్పటికీ మళ్ళీ రెండోసారి ఆ అమ్మాయి క్లీన్ చేస్తుంది. ఇక వరుణ్ తేజ్ కి కూడా కాస్త ఓసీడి ఉంది కదా అని ప్రశ్నించగా.. అవును కొంచెం ఉంది అంటూ నవ్వుతూ తెలిపింది. ప్రతి దానిని టిష్యుతో క్లీన్ చేస్తారు. అయితే నాకు టైం ఉన్నప్పుడు నేనే అన్నీ క్లీన్ చేస్తా.. అలాగని ప్రతి రోజు నాకు చెప్పొద్దు అంటూ కండిషన్ పెట్టినట్లు లావణ్య నవ్వుతూ చెప్పేసింది. రోజూ క్లీన్ చేయాలంటే నా వల్ల కాదని కూడా చెప్పేసిందట. నీ వస్తువులు నువ్వు శుభ్రంగా ఉంచుకో నాకేమి ప్రాబ్లమ్ లేదు అని ముఖం మీదే చెప్పేసిందట. లావణ్య కామెంట్స్ వింటున్న నెటిజన్లు.. పాపం వరుణ్ తేజ్ ఆసమయంలో ఎలా ఫీలై ఉంటాడో అని కొందరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…