Lavanya Tripathi : ఎంగేజ్‌మెంట్ త‌రువాత లావ‌ణ్య త్రిపాఠి ఏం చేసిందో తెలిస్తే.. అభినందిస్తారు..!

Lavanya Tripathi : అందాల రాక్ష‌సి చిత్రంతో హీరోయిన్ గా వెండితెర ఆరంగేట్రం చేసిన లావ‌ణ్య త్రిపాఠి కెరీర్‌లో మంచి మంచి సినిమాలే చేసింది. అయితే జూన్ 9న వ‌రుణ్ తేజ్‌తో ఈ అమ్మ‌డి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ ఏడాది చివ‌రిలో పెళ్లి చేసుకోనుంది. మొత్తానికి మెగా కోడ‌లిగా మారిన త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠికి సంబంధించిన ప‌లు ఇంట్రెస్టింగ్ వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆమె చేసిన మంచి పనులు ప‌లు సంద‌ర్భాల‌లో మెగా హీరోల గురించి మాట్లాడిన మాట‌లకి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

వెండితెర‌పై త‌న న‌ట‌న‌తో అల‌రించిన లావ‌ణ్య త్రిపాఠి విధి రాతలో అమ్మానాన్నలను దూరం చేసుకున్న ఎంతో మంది విద్యార్థులతో స‌ర‌దాగా గ‌డిపింది. ఎల్బీనగర్‌లోని `ఆనంద విద్యార్థి గృహాం`లో ఇటీవ‌ల సందడి చేసింది. వారితో కాసేపు టైమ్‌ స్పెండ్‌ చేసిన లావణ్య త్రిపాఠి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది, పిల్లల ప్రతిభని చూసి ముచ్చటపడింది, నిర్వాహకుల నిర్వహణ చూసి సంతోషించింది. విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేసిన లావణ్య… విద్యార్థులతో కలిసి మధ్యాహ్నా భోజనం ఆరగించింది.

Lavanya Tripathi donated food to poor children
Lavanya Tripathi

పిల్లలకు అత్యవసరమైన మందులను అందజేశారు లావ‌ణ్య త్రిపాఠ‌ఙ‌. అంతేకాదు! విద్యార్థులతో మాట్లాడి వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పిల్లలతో గడిపిన సమయం చాలా ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. ‘‘ నేను కూడా 11 ఏళ్లుగా సినీరంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా. అవన్నీ దాటి నేడు ఓ మంచి నటిగా ఎదిగా. అవకాశాలు ఇచ్చిన దర్శకులకు, ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని ఆమె తెలియ‌జేసింది. అనాథ పిల్ల‌లు తమ వంటలు వారే చేసుకుంటారు, క్లీనింగ్‌ చేస్తారు, సొంతంగా సెలూన్, కుట్టు మిషన్లు కలిగి ఉన్నారు. నేను చూసిన ఇతర కేంద్రాల కంటే దీన్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అది నాకు బాగా నచ్చింది అని తెలిపింది లావ‌ణ్య‌.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago