Kumari Movie : వాహ్‌.. కాంతారా లెవ‌ల్‌లో మ‌ళ‌యాళ సినిమా కుమారి.. ఓటీటీలో ఉంది.. త‌ప్ప‌క చూడాల్సిందే..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kumari Movie &colon; మళయాళంలో తన నటతో మెప్పిస్తూ వస్తున్న ఐశ్వర్య లక్ష్మిఈ à°®‌ధ్య à°¤‌మిళంలో&comma; తెలుగులో కూడా సంద‌à°¡à°¿ చేస్తుంది&period; టాలీవుడ్‌కి గాడ్సేతో à°ª‌రిచ‌యం కాగా&comma; రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాతో కూడా ఈ అమ్మడు ఆకట్టుకుంది&period; సినిమాలో తన పోర్షన్ వరకు అదరగొట్టేసింది ఐశ్వర్య&period; ఇక ఇటీవలే అమ్ము అంటూ ఓ తెలుగు వెబ్ సీరీస్ తో వచ్చిన ఐశ్వర్య లక్ష్మి కొద్దిపాటి గ్యాప్ తోనే ఐశ్వర్య అనే చిత్రంతో à°ª‌à°²‌క‌రించింది&period; ఈసారి కుమారి అంటూ ఒక మైథలాజికల్ ఫాంటసీ మూవీతో వస్తుంది&period; ఈ మూవీని నిర్మల్ సహదేవ్ డైరెక్ట్ చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్టోబర్ 28à°¨ థియేట‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి à°µ‌సూళ్లు రాబ‌ట్టింది&period; ఐదు కోట్ల à°¬‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈచిత్రం కోటి 20 à°²‌క్ష‌లుకి పైగా à°µ‌సూళ్లు రాబ‌ట్టింది&period; విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ఈ చిత్రానికి à°¦‌క్కాయి&period; 1970 నేప‌థ్యంలో à°µ‌చ్చిన ఈ చిత్రం అంద‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది&period; ఇందులోని à°¸‌న్నివేశాలు ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించాయి&period; యువ దర్శకుడు నిర్మల్ సహదేవ్ యొక్క రెండవ చిత్రం ఇది కాగా&comma; మణికందన్ అయ్యప్ప చిత్రానికి సంగీతం సమకూర్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6574" aria-describedby&equals;"caption-attachment-6574" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6574 size-full" title&equals;"Kumari Movie &colon; వాహ్‌&period;&period; కాంతారా లెవ‌ల్‌లో à°®‌à°³‌యాళ సినిమా కుమారి&period;&period; ఓటీటీలో ఉంది&period;&period; à°¤‌ప్ప‌క చూడాల్సిందే&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;kumari-movie&period;jpg" alt&equals;"Kumari Movie on netflix getting good response must watch " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6574" class&equals;"wp-caption-text">Kumari Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మి ఈ చిత్రంలో టైటిల్ క్యారెక్టర్ ప్లే చేయ‌గా&comma; ఆమె భర్త ధ్రువన్‌గా షైన్ టామ్ చాకో నటించారు&period; ఈ చిత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మంచి రియాక్షన్‌ను అందుకుంది&comma; ఐశ్వర్య లక్ష్మి నటనకు ప్రశంసలు అందాయి&comma; అయితే స్క్రీన్‌ప్లేపై విమర్శలు వచ్చాయి&period; ఈ చిత్రం హారర్ థ్రిల్లర్‌గా పేర్కొనబడినప్పటికీ&comma; ఇందులో చాలా తక్కువ ఆస‌క్తి రేకెత్తించే à°¸‌న్నివేశాల‌తో పాటు à°­‌యానక సన్నివేశాలు ఉన్నాయి&period;ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దీని కోసం డిజిటల్ హక్కులను పొంద‌గా&comma; ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago