Naresh And Pavitra Lokesh : న‌రేష్, ప‌విత్ర లోకేష్‌ల బ‌యోపిక్ తీస్తున్నారా.. వామ్మో.. ఇలా కూడా చేయొచ్చా..?

Naresh And Pavitra Lokesh : గ‌త కొంత కాలంగా తెగ వార్త‌ల‌లో నిలుస్తున్న జంట న‌రేష్‌, ప‌విత్ర. ఈ జంట గ‌త కొద్ది రోజులుగా తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. క‌లిసి తిర‌గ‌డం, ఒకే చోట ఉండ‌డం వంటివి చేస్తున్నారు. అయితే అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటా అని అంద‌రు ఆలోచిస్తున్న క్ర‌మంలో పవిత్ర లోకేష్ ని నేను పెళ్లి చేసుకోలేదు. మేము సహజీవనం చేస్తున్నామని స్పష్టత ఇచ్చారు న‌రేష్ . రమ్య రఘుపతితో విడిపోయిన నరేష్ నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. ఆమెతో క‌లిసి ఉంటున్నారు. ఇటీవ‌ల ఆమెపై చేతులు వేస్తూ ఎక్కువ‌గా మీడియాలో క‌నిపిస్తున్నారు. ఆ మ‌ధ్య అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాకి సంబంధించి బైట్ ఇచ్చిన నేప‌థ్యంలో వీడియో మొత్తం కూడా ఆమెపై చేతులు ఉంచే మాట్లాడాడు.

కృష్ణ అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లే స‌మ‌యంలో కూడా న‌రేష్ ఆమెపై చేతులు వేయ‌డం అంద‌రం దృష్టిని ఆక‌ర్షించింది. ఇక ఇదిలా ఉంటే నరేష్ , పవిత్ర తమ వ్యక్తిగత జీవితాల ఆధారంగా సినిమా తీయాలని ప్లాన్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. దీనిని నాన్ బ‌యోపిక్‌గా చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ సినిమాలో వారి వ్యక్తిగత జీవితం మరియు ఇప్పటివరకు జరిగిన పరిస్థితులపై సినిమా తీయాలనేది నరేష్ ఆలోచనగా వినిపిస్తోంది. కథకు కొంత డ్రామా మరియు ఫిక్షన్ జోడించి ఈ సినిమాని రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ప్రధాన పాత్రలలో నరేష్ , పవిత్ర కనిపిస్తారని స‌మాచారం.

Naresh And Pavitra Lokesh biopic movie may start soon
Naresh And Pavitra Lokesh

పవిత్ర లోకేష్ విషయానికొస్తే.. ఈమె కన్నడలో టెలివిజన్ యాక్ట్రెస్‌గా కెరీర్ ప్రారంభించారు. ముఖ్యంగా కన్నడలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ పాత్రల్లో నటించారు. ముఖ్యంగా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో ఈమె ఫేమస్ అయ్యారు. కర్ణాటకలోకి మైసూర్‌లో జన్మించిన ఈమె తండ్రి మైసూర్ లోకేష్ కన్నడ స్టేస్ కమ్ ఫిల్మ్ యాక్టర్. తండ్రి వారసత్వంలో సినిమాల్లో అడుగులు వేసింది. ఈమె తన 16 యేళ్లకే సినీ రంగ ప్రవేశం చేసింది. 1994లో అంబరీష్ హీరోగా నటించిన ‘మిస్టర్ అభిషేక్’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత అదే యేడాది ’బంగారద కలశ’లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో పలు చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago