Kriti Shetty : ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘ఉప్పెన’ ఇచ్చిన జోష్‌తో వరుసగా సినిమాలకు సైన్‌ల చేసింది.. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి మూవీస్‌ని చేసింది. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న దశలో కోలీవుడ్ నుంచి కూడా కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరో సూర్య కు జోడీగా నటించే ఛాన్స్‌ను దక్కించుకుంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అనంతరం ఈ చిత్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చిత్రంలో ఈమెని తప్పించి మరో హీరోయిన్‌ని ఎంపిక చేసినట్టు టాక్.
“శ్యామ్ సింగ రాయి, బంగార్రాజు” వంటి వరుస సూపర్ హిట్లతో గోల్డెన్ లెగ్గా మారిపోయింది కృతి శెట్టి. ఆ తర్వాత వరుసగా “ది వారియర్”, “మాచర్ల నియోజకవర్గం”, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” వంటి సినిమాలతో వరుస డిజాస్టర్స్ అందుకోవడంతో ఈ అమ్మడికి హిట్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో కృతి శెట్టి ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన చేతుల్లో ఉన్న కథల గురించి కూడా తాను రీ థింక్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.
మరోవైపు సోషల్ మీడియాలో కృతి శెట్టి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. కృతి శెట్టి గతంలో వారసుడు చిత్రంలోని డ్యూయెట్ కి కిరాక్ స్టెప్స్ వేసింది. టైట్ డ్రెస్ లో కృతి రెచ్చిపోగా… ఆ వీడియో వైరల్ గా మారింది. ఇందులో టైట్ డ్రెస్ లో కృతి శెట్టి రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇక కృతి ప్రస్తుతం నాగ చైతన్యకు జంటగా కస్టడీ చిత్రం చేస్తుంది. గతంలో వీరి కాంబోలో బంగార్రాజు విడుదలైంది. అలాగే శర్వానంద్ కి జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. ఒక మలయాళ చిత్రానికి సైన్ చేశారు. అది షూటింగ్ జరుపుకుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…