Arvind Swami Daughter : కోలీవుడ్ మన్మథుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు అరవింద్ స్వామి. మణిరత్నం డైరెక్ట్ చేసిన రోజా,ముంబయి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న అందాల నటుడు అరవింద్ స్వామి తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే సినిమాలు మానేసి, ఇండస్ట్రీకి దూరంగా జరిగిన అరవింద్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టగా, అతడి కూతురు అదిర ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటుందని తెలుస్తుంది. సినిమాలలో ఉండగానే పెళ్లి చేసుకున్న అరవింద్ స్వామికి కొడుకు, కూతురు ఉన్నారు. మనస్పర్ధల వలన వారు విడాకులు తీసుకున్నాడు.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు అరవింద్ స్వామి. తన్ని ఒరువన్ అనే తమిళ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన అదే సినిమా తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ పేరుతొ రీమేక్ కాగా, అందులో కూడా నెగెటివ్ షేడ్ లోనే వేసాడు. ప్రస్తుతం టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య చేస్తున్నకస్టడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవల ఆయన లుక్ విడుదల చేయగా, సెల్ బ్యాక్ డ్రాప్‌లో టన్నెల్, ట్రాక్ కనిపిస్తుండగా.. మధ్యలో అరవింద్ స్వామి స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచాడు.
అరవింద్ స్వామి పర్సనల్ లైఫ్‌కి వస్తే అతడికి మొదటగా గాయత్రి రామమూర్తితో వివాహం జరిగింది. అయితే ఏవో కారణాల వలన 2010లో వీరు విడాకులు తీసుకున్నారు. కుమార్తె అధిర లండన్‌లో చదువుకుంది.. గ్రెనేడ్ డిప్లమోలో గోల్డ్ మెడల్ సాధించారు. ప్రజంట్ సాఫ్ట్ వేర్ కంపెనీ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అయితే అందంలో ఆమె హీరోయిన్స్‌కు ఏ మాత్రం తక్కవ కాదు అన్నట్టుగా ఉంది. ఇంత అందమైన కూతురిని అరవింద్ స్వామి ఎందుకు సినిమాలలోకి తీసుకు రాలేదు అనేది అభిమానులకి అర్ధం కావడం లేదు. కాగా అధిర వయస్సు 27 సంవత్సరాలు కాగా, ఆమెకు పెళ్లి అయిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. మంచి చెఫ్‌గా కూడా ఈమెకు పేరుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…