Kriti Karbanda : ఛీ.. ఛీ.. పెంపుడు కుక్క‌తో ఇలాంటి చెత్త ప‌ని ఏంటి అంటూ హీరోయిన్‌పై ట్రోల్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kriti Karbanda &colon; అందాల ముద్దు గుమ్మ కృతి కర్బంద గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది&period; ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది&period; ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ర్షించే ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది&period; ఇటీవ‌à°²‌ కృతి కర్బంద బ్లాక్ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని &comma; అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి తన హాట్ హాట్ నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది&period; ఆ ఫోటోలను కృతి కర్బంధ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా &comma; ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పబ్లిసిటీ కోసం కృతి క‌ర్భందా సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడేస్తున్నారు ఆమె రీసెంట్గా తన కుక్కతో లిప్ లాక్ చేయడం వైరల్ గా మారింది&period; సరదాగా ఆమె చేసిన ఫొటో షూట్ ఇప్పుడు విమ‌ర్శ‌à°² బారిన à°ª‌డేలా చేస్తుది&period; నీకు మైండ్ దొబ్బిందా&period;&period;&quest; ఇదేం కర్మ&period;&period;&quest; పబ్లిసిటీ కోసం ఇలా మూగజీవాలను కూడా హింసిస్తారా&period;&period;&quest; అంటూ మండిపడుతున్నారు&period; కుక్క‌తో ఈ చెత్త à°ª‌నులు ఏంట‌మ్మా అంటూ విరుచుకుప‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8663" aria-describedby&equals;"caption-attachment-8663" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8663 size-full" title&equals;"Kriti Karbanda &colon; ఛీ&period;&period; ఛీ&period;&period; పెంపుడు కుక్క‌తో ఇలాంటి చెత్త à°ª‌ని ఏంటి అంటూ హీరోయిన్‌పై ట్రోల్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;kriti-karbanda&period;jpg" alt&equals;"Kriti Karbanda being trolled by netizen for her latest photo " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8663" class&equals;"wp-caption-text">Kriti Karbanda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తీన్‌మార్’&comma; &OpenCurlyQuote;ఒంగోలు గిత్త’&comma; &OpenCurlyQuote;మిస్టర్ నూకయ్య’&comma; &OpenCurlyQuote;బ్రూస్ లీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కృతి అటు తమిళం&comma; కన్నడ సినిమాల్లో కూడా నటించింది&period; ఇక &OpenCurlyQuote;రాజ్ &colon; రీబూట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది ఈ భామ&period; అక్కడ ఆమెకు మంచి సక్సెస్సే లభించింది&period; ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఆమె కనిపించలేదు&period; ఎక్కువ శాతం హిందీలో సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తమిళం&comma; కన్నడ సినిమాలు చేస్తుంది&period; ప్రస్తుతం ఆమె à°ª‌లు తమిళం&comma; హిందీ సినిమాల‌తో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago