Konidela Sreeja : మెగా డాటర్ శ్రీజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె వ్యక్తిగత జీవితం వలన ఎక్కువగా వార్తలలో నిలిచింది శ్రీజ. ఆమె మొదటి వివాహాం విడాకులతో ముగిసింది. మొదటి భర్త వల్ల నివృత్తి పుట్టగా, రెండో భర్త వల్ల నవిష్క పుట్టింది. అయితే ఇప్పుడు శ్రీజ రెండో పెళ్లి కూడా విడాకుల వరకు వెళ్లిందని, అందుకే వేర్వేరుగా ఉంటున్నారని రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య నవిష్క బర్త్ డేకు అయితే కళ్యాణ్ దేవ్ వేసిన పోస్ట్ చూసి చాలా మంది ఎమోషనల్ అయ్యారు. తన కూతుర్ని కూడా తాను చూసుకోలేని స్థితిలో కళ్యాణ్ దేవ్ ఉన్నాడని అందరికీ అర్థమైంది.
తాజాగా శ్రీజ… తన సోసల్ మీడియాలో డియర్ 2022, నా జీవితంలోని చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో తెలిసేలా చేశావ్ అంటూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. నా గురించి అన్నీ తెలిసిన వ్యక్తి.. నన్ను ఎంతగానో ఇష్టపడే వ్యక్తి.. నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకునే వ్యక్తి.. నాకు మద్దతుగా ఉండే వ్యక్తి.. నా కష్టసుఖాల్లో తోడు నిలిచే వ్యక్తి.. డియర్ మీ.. ఫైనల్‌గా నిన్ను కలవడం చాలా హ్యాపీగా ఉంది.. కొత్త ప్రయాణం షురూ అంటూ ఆమె ఓ వీడియోను పంచుకున్నారు. మొత్తంగా ఈ పోస్ట్‌ను గమనిస్తే.. తనలో దాగున్న అసలైన వ్యక్తిని కలిశానని, తనను తన కంటే ఎవ్వరూ బాగా అర్థం చేసుకోలేరని ఆమె పోస్ట్‌ని చూసి అర్ధమవుతుంది.
శ్రీజ సినిమాల్లో నటించకపోయినప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. కొన్నాళ్లకే మొదటి భర్తతో విడిపోయింది. తర్వాత కల్యాణ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని.. శ్రీజ త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మాత్రం అసలు క్లారిటీ అయితే రావడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…