Kadeddulu Ekaram Nela : సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఆ సినిమా భారీ డిజాస్ట‌ర్ కావ‌డానికి కార‌ణం ఏంటి..?

Kadeddulu Ekaram Nela : విశ్వవిఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు త‌న సినిమాలు , రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఎంతటి చరిత్ర కలిగిన నటుడో మనందరికీ తెలిసిందే. ఆయన సినిమా విషయంలో ఎంత డెడికేషన్ తో ఉంటారో , నటీనటులతో కూడా చాలా అనుబంధాలను ఏర్పరచుకొని అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు.. తనకు నచ్చితే ఎలాంటి పాత్ర చేసే వార‌ట‌. అయితే ఎన్టీఆర్ సినిమాల‌లో సూప‌ర్ హిట్స్ మాత్ర‌మే కాదు, ఫ్లాప్స్ కూడా ఉన్నాయి.1960 సంవత్సరంలో ఎన్టీఆర్ 10 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తే.. కాడెద్దులు ఎకరం నేల మూవీ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది..

పొన్నలూరు బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి నిర్మించిన కాడెద్దులు ఎక‌రం నేల సినిమాకు జంపనా దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్. టి. రామారావు, షావుకారు జానకి ప్రధాన పాత్రలలో నటించగా సి. ఎం. రాజు స్వరపరిచాడు. ఈ సినిమాలో పేదరైతు గా ఎన్టీఆర్ నటించారు. షావుకారు జానకి ఆయన సరసన నటించారు. ఇందులో రేలంగి, రమణారెడ్డి, పెరుమాళ్ళు, జగ్గారావు ఇంకా ఇతర నటులు ముఖ్య పాత్రల్లో న‌టించారు.అయితే జంపన్న డైరెక్షన్ లో భట్టి విక్రమార్క చిత్రం 1960 అక్టోబర్ ఒకటో తేదీన విడుదల అయింది.

Kadeddulu Ekaram Nela sr ntr movie why flop
Kadeddulu Ekaram Nela

ఈ సినిమా విజయవంతమైన తర్వాత, వారం రోజుల్లోనే కాడెద్దులు ఎకరం నేల సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు అంటే అభిమానులకు ఎనలేని ఉండ‌డంతో కాడెద్దులు ఎక‌రం నేల సినిమాపై కూడా చాలా మ‌క్కువ చూపించారు. కాడెద్దులు ఎకరం నేల సినిమాను చూడటానికి ప్రేక్షకులు థియేట‌ర్స్ కి క్యూ క‌ట్టారు. కానీ ఈ కథలో ఏ సన్నివేశం కూడా అంతగా పండక పోవడంతో అభిమానులు చాలా నిరాశ చెందారు. దీంతో ఎన్టీఆర్ కెరీర్ లోనే దారుణమైన ప్లాఫ్ సినిమాగా ఈ మూవీ నిలిచింది. కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే ఈ సినిమా థియేటర్లలో న‌డ‌వ‌గా, ఆ త‌ర్వాత ఈ సినిమాని చూసిన వారు లేరు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాఫ్ గా ఈ సినిమాని చెప్పాలి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago