Krithi Shetty : ఉప్పెన సినిమాతో కుర్రాళ్ల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడచక్కని అందం, అభినయంతో ఎంతో మంది మనసులు దోచుకుంది. తొలి సినిమాతోనే కృతి కుర్రాళ్ల మనసులు దోచుకుంది. ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. శ్యామ్ సింగ రాయ్ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది.
మిగిలిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా రీసెంట్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో కృతి శెట్టి పరిస్థితి దారుణంగా మారింది. అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.
త్వరలో మలయాళ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇస్తానని చెప్పిన కృతి శెట్టి.. హీరోల గురించి కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పింది. అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్.. రామ్ చరణ్ ఆరాధించే వ్యక్తి.. మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనూ.. రియల్ లైఫ్‌లోనూ సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది. తమిళ హీరో విజయ్ ఇన్‌స్పైరింగ్ స్టార్ అని.. అజిత్ చాలా నిజాయితీ వ్యక్తి అని ఫ్యాన్స్‌కు జవాబు ఇచ్చింది. ఇక ఓ అభిమాని గంగిరెద్దుపై జనసేన పోస్టర్‌తో పాటు బేబమ్మ ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు. ఇక పవన్ గురించి చెప్పాలని అడగ్గా.. నేను కూడా మీలాగే అభిమానిని అని చెప్పింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…