Krithi Shetty : చీర‌క‌ట్టులో న‌డుము అందాలు చూపిస్తూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న కృతి శెట్టి

Krithi Shetty : ఉప్పెన సినిమాతో బేబ‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో రిజిస్ట‌ర‌యిన బ్యూటీ కృతి శెట్టి. చూడ చ‌క్క‌ని అందంతో పాటు చ‌క్క‌ని అభిన‌యం క‌న‌బ‌రుస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకోవ‌డంతో కృతి శెట్టి ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. ఈ సినిమా త‌ర్వాత కృతికి వ‌రుస ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది.

ఇక రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం, రామ్ ది వారియ‌ర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. దీంతో కృతి శెట్టి ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రంలో.. సూర్య సరసన మరో చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో అయినా ఐరెన్ లెగ్ ముద్ర తొలగించుకోవాలని కృతి శెట్టి భావిస్తోంది. మ‌రోవైపు వ‌రుస ఫ్లాపులు త‌లుపు త‌డుతున్న నేప‌థ్యంలో కృతి శెట్టి గ్లామ‌ర్ డోస్ పెంచుతుంది.

Krithi Shetty latest cream color saree photos viral
Krithi Shetty

ఒక‌ప్పుడు ప‌ద్ద‌తిగా క‌నిపించే కృతి శెట్టి ఇప్పుడిప్పుడే అందాలను మెల్ల‌మెల్ల‌గా ప‌రిచ‌యం చేస్తుంది. తాజాగా వైట్ డిజైనర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ముఖ్యంగా కృతి న‌డుము అందాల‌ను చూసి కుర్ర‌కారు వెర్రెక్కిపోతున్నారు. ఈ బ్యూటీ క్యూట్ స్టిల్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అంతే కాదు కృతి అందాల‌పై నెటిజ‌న్స్ క‌విత‌లు కూడా రాసుకొస్తున్నారు. అయితే హాట్రిక్ లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న బేబమ్మకు వరుస ఫ్లాపులు బేజారు తెప్పిస్తున్నాయి. సాధార‌ణంగా సినీ ఇండస్ట్రీలో ఒక్కో సీజన్‌లో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తూ ఉంటోంది. టాలీవుడ్‌లో పూజా హెగ్డే, రష్మిక, రాశి ఖన్నాల తర్వాత ఆ లీగ్‌లో కృతి శెట్టి కూడా చేరింది. కానీ వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఈమె ఆశలపై నీళ్లు చల్లాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago