Krishna Kumar : క‌ల్కి మూవీలో కృష్ణుడి క్యారెక్ట‌ర్ చేసింది ఈయ‌నే.. ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishna Kumar &colon; ఇప్పుడు ఎక్క‌à°¡ చూసిన ప్ర‌భాస్ మూవీ క‌ల్కి గురించే చ‌ర్చ à°¨‌డుస్తుంది&period; సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ప్ర‌బాస్&comma; దీపికా&comma; క‌à°®‌ల్‌&comma;అమితాబ్‌à°² గురించి తెగ మాట్లాడుకుంటున్నారు&period; ఇక చిత్రంలో సినిమాలో కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని సీన్స్ ని చూపించారు&period; మహాభారతంలోని కృష్ణుడు&comma; అర్జునుడు&comma; కర్ణుడు&comma; ఉత్తర&comma; అశ్వత్థామ పాత్రలను చూపించారు&period; అందులో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్&comma; కర్ణుడిగా ప్రభాస్&comma; ఉత్తరగా మాళవిక నాయర్&comma; అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించారు&period; అయితే కృష్ణుడి పాత్రను మాత్రం ఫేస్ కనిపించకుండా కేవలం అతని ఆహార్యం మాత్రమే కనిపించేలా సీన్స్ తీశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాలో కృష్ణుడు పాత్రలో నటించింది ఒక యాక్టర్ అయితే&comma; వాయిస్ ఇచ్చింది మాత్రం ఇంకో యాక్టర్&period; కృష్ణుడిగా నటించిందెవరా&quest; అనేది మిలియన్ డాలర్ క్వచ్చిన్ గా మారింది&period; &period;ఆ క్యారెక్టర్‌ పోషించిన వ్యక్తి బాడీ లాంగ్వేజ్ అచ్చం హీరో నాని మాదిరిగా ఉండటంతో మొదట అంతా అతనే అని అభిప్రాయం వ్యక్తం చేశారు&period; కాని కృష్ణుడి పాత్ర పోషించింది ఒక à°¤‌మిళ à°¨‌టుడు&period; కృష్ణుడి పాత్రలో కృష్ణ కుమార్ అనే నటుడు నటించారు&period; థియేటర్ ఆర్టిస్ట్ గా పలు నాటకాల్లో నటించిన కృష్ణ కుమార్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నాడు&period; పలు తమిళ్ సినిమాల్లో నటించాడు&period; సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో పైలెట్ గా కనపడ్డాడు&period; ధనుష్ మారన్ సినిమాలో పోలీస్ గా నటించాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27634" aria-describedby&equals;"caption-attachment-27634" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27634 size-full" title&equals;"Krishna Kumar &colon; క‌ల్కి మూవీలో కృష్ణుడి క్యారెక్ట‌ర్ చేసింది ఈయ‌నే&period;&period; ఎవ‌రో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;krishna-kumar&period;jpg" alt&equals;"Krishna Kumar who acted in kalki 2898ad movie" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27634" class&equals;"wp-caption-text">Krishna Kumar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;కాదళగి’తో 2010లో తెరంగేట్రం చేసిన ఆయనకు &OpenCurlyQuote;కల్కి’ ఐదో చిత్రం&period; ఇతను యాక్టర్&comma; డైరెక్టర్&comma; ప్రొడ్యూసర్&comma; యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా&period; తానే ఈ రోల్ చేసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ కూడా పెట్టాడు&period; అలాగే శ్రీ‌కృష్ణుడి వాయిస్ ని చాలా à°¤‌క్కువ మంది గుర్తుప‌ట్టారు&period;శ్రీ‌కృష్ణుడి పాత్ర‌కు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చింది à°®‌రెవ‌రో కాదు&period;&period; ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ అర్జున్ దాస్&period; మంచి బేస్ వాయిస్ ఉన్న ఈ యాక్ట‌ర్ ఖైదీ&comma; మాస్ట‌ర్&comma; విక్ర‌మ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు&period; ఇప్పుడు క‌ల్కి మూవీలోని శ్రీ‌కృష్ణుడి పాత్ర‌కు అర్జున్ దాస్ వాయిస్ ఇచ్చాడ‌ని తెలుసుకుని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago