Krishna And Krishnam Raju : అండ‌మాన్ దీవుల్లో ఏం జ‌రిగింది.. కృష్ణ‌, కృష్ణం రాజుల సంఘ‌ట‌న‌..

Krishna And Krishnam Raju : 2022లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2022లో టాలీవుడ్‌లో ఒక్కక్కరుగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. రమేష్ బాబు, లతా మంగేష్కర్, బప్పీలహరి, కృష్ణంరాజు సహా పలువురు ప్రముఖులు కొద్ది గ్యాప్‌లో కన్నుమూసారు.న‌వంబ‌ర్ 15 తెల్ల‌వారుజామున సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్ కృష్ణ స్వ‌ర్గ‌స్తుల‌య్యారు.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన కృష్ణ క‌న్నుమూసాడ‌ని తెలిసి కోట్లాది అభిమానులను శోకసంద్రంలో మునిగారు.

కృష్ణ‌కి సినీ, రాజ‌కీయ ప్రముఖులు నివాళులు అర్పించారు . స్వర్గీయ కృష్ణంరాజు భార్య ‘శ్యామలాదేవి’ కూడా కృష్ణ ఇంటికి వెళ్లి ఆయ న భౌతిక కాయానికి నివాళులు అర్పించింది. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ గారు అంటే కృష్ణంరాజు గారికి అమితమైన ప్రేమ. ఇద్దరు ప్రాణస్నేహితులు. వీరిద్దరూ ఒకసారి సినీ ఇండస్ట్రీకి వచ్చారు. మరి వెళ్లిపోయేటప్పుడు కూడా కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారేమో. మనందరికి ఇంతటి శోకాని మిగిల్చి ఇద్దరు ఒకేసారి వెళ్లిపోయారు” అంటూ వ్యాఖ్యానించారు.

Krishna And Krishnam Raju sultan movie making
Krishna And Krishnam Raju

సుల్తాన్ మూవీ షూటింగ్ సమయం నుంచి కృష్ణ గారితో నాకు పరిచయం ఉంది. ఆ మూవీ షూటింగ్ కోసం నెలరోజుల పాటు అండమాన్ దీవుల్లో ఉన్నాం. అప్పుడు మాకు విజ‌య నిర్మ‌ల‌గారు వంట చేసి పెట్టారు. కొన్ని నెలల క్రితం కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా కృష్ణం రాజుగారు ఫోన్ చేసి, చేపల పులుసు వండి పెడతాను.. ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లు అని అడిగారు. వారిద్దరి మధ్య అంత మంచి స్నేహం ఉంది అని శ్యామల దేవి పేర్కొన్నారు. సెప్టెంబర్ 11న కృష్ణంరాజు గారు అనారోగ్యంతో మృతి చెందగా, నవంబ‌ర్ 15న కృష్ణ క‌న్నుమూసారు. సూపర్ స్టార్ కృష్ణ ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ సహా పలువురు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago