Kantara : దూసుకెళుతున్న కాంతార‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kantara &colon; క‌న్న‌à°¡ చిత్రం కాంతార ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈ సినిమా కన్నడలోనే ఓ మోస్తారుగా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు&period; కానీ ఊహలకందని రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా మంచి à°µ‌సూళ్లు రాబ‌ట్టింది&period; తెలుగులో కూడా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డబ్బింగ్ సినిమాల్లో కాంతార టాప్ లిస్టులో చేరిపోయింది&period; తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన విషయం à°®‌నంద‌రికి తెలిసిందే&period; 16 కోట్లతో బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 350 కోట్ల à°µ‌సూళ్లు అందుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది&period; ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ&period;350కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది&period; కేవలం ఓ భాషలో ప్రాంతీయ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఈ రేంజ్‌లో కలెక్షన్లని సాధించడం ట్రేడ్‌ వర్గాలను&comma; సినీ వర్గాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి&period; &grave;కాంతార&grave; చిత్రం గత నెలలో విడుదలైంది&period; మొదట కన్నడనాటే విడుదలైన ఈ సినిమా వారం పది రోజుల గ్యాప్‌తో తెలుగు&comma; తమిళం&comma; హిందీ&comma; మలయాళంలోనూ విడుదలై మంచి విజ‌యాన్ని à°¦‌క్కించుకుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6421" aria-describedby&equals;"caption-attachment-6421" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6421 size-full" title&equals;"Kantara &colon; దూసుకెళుతున్న కాంతార‌&period;&period; ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఎంత క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది అంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;kantara-1&period;jpg" alt&equals;"Kantara collections till now how much it collected " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6421" class&equals;"wp-caption-text">Kantara<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులో ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రముఖ చానల్స్ గట్టిగా పోటీపడ్డాయి&period; ఇక ఫైనల్ గా స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా వార్త‌లు à°µ‌స్తున్నాయి&period; ఫైనల్ గా శాటిలైట్ డీల్ 4&period;5 కోట్ల రేంజ్ లో క్లోజ్ అయినట్లు తెలుస్తుంది&period;&period; హిందీలో కూడా ఈ సినిమాకు మంచి డీల్స్ అయితే లభిస్తున్నాయి&period; ప్రస్తుతం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తున్నాయి&period; ఇక ఓటీటీ డీల్ ప్రకారం అయితే ఇప్పటికే ఓటీటీలో సినిమా ప్రసారం కావాలి&period; కానీ నిర్మాతలు మరికొంత సమయం తీసుకొని ఓటీటీ లో విడుదల చేయాలని చూస్తున్న‌ట్టు à°¸‌మాచారం&period; ఇక అమెజాన్ ప్రైమ్ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకోగా&comma; ప్రైమ్ పే పర్ వ్యూ పద్ధతిలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago