ఓటీటీలో ఆక‌ట్టుకుంటున్న కొర‌మీను మూవీ.. సినిమా ఎలా ఉందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తినిధి చిత్రంగా రైట‌ర్‌గా అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించిన ఆనంద్ à°°‌వి à°¤‌ర్వాత హీరోగా మారిన విష‌యం తెలిసిందే&period;&period; à°¤‌à°¨ సినిమాల‌కు క‌à°¥‌&comma; క‌à°¥‌నం&comma; మాట‌à°²‌ను అందిస్తూ లీడ్ రోల్‌లో సినిమాలు చేస్తూ à°µ‌చ్చారు&period; ఆనంద్ à°°‌వి అలా లీడ్‌గా à°¨‌టించిన చిత్రం నెపోలియ‌న్‌&period; ఆ à°¤‌ర్వాత ఐదేళ్ల‌కు ఆయ‌à°¨ కొర‌మీను చిత్రంతో ఆడియెన్స్ ముందుకు à°µ‌చ్చారు&period; గతేడాది డిసెంబరు 31à°¨ థియేటర్లలో రిలీజైనప్పటికీ&period;&period; పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రత్యక్షమైపోయింది&period; ఆనంద్ రవి&comma; జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్&comma; శత్రు&comma; హరీష్ ఉత్తమన్ తదితరులు నటించిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజ‌à°¯‌వాడ‌లో డీజీపీ మీసాల రాజు &lpar;à°¶‌త్రు&rpar; అంటే రౌడీలకు à°­‌యం&period; అలాంటి వ్య‌క్తి వైజాగ్ సిటీకి రాగానే అత‌నిపై కొంద‌రు దాడి చేసి మీసాల‌ను తీసేస్తారు&period; దాంతో అత‌నిలో అవ‌మాన జ్వాల‌లు క‌ట్టుల తెంచుకుంటాయి&period;&period; డ్యూటీలోకి ఎంట్రీ ఇవ్వ‌గానే జాల‌à°°à°¿ పేట గురించి సీఐ à°°‌మేష్ &lpar;గిరి&rpar; à°¦‌గ్గ‌à°°‌ ఆరా తీస్తాడు&period;&period; కోటీ&comma; మీనాక్షి &lpar;కిశోరి ధాత్రిక్‌&rpar; à°®‌ధ్య ప్రేమ‌&period;&period; క‌రుణ&comma; కోటి à°®‌ధ్య గొడ‌à°µ‌&period;&period; జాల‌à°°à°¿ పేట‌లో జ‌రిగే డ్ర‌గ్స్ వ్య‌à°µ‌హారానికి సంబంధించిన గొడ‌à°µ‌లు ఇలా అన్ని విష‌యాలు ఒక్కొక్క‌టిగా à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period; అదే à°¸‌à°®‌యంలో మీసాల రాజు షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి&period; ఆ విష‌యాలు ఏంటి&quest; అనేది సినిమా చూడాల్సిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9166 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;korameenu-movie&period;jpg" alt&equals;"korameenu movie is on amazon prime video " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనంద్ à°°‌వి కోటి అనే జాల‌à°°à°¿ పేట యువ‌కుడిగా&comma; విల‌న్ అనుచ‌రుడిగా&period;&period; చివ‌à°°‌కు అత‌నికి ఎదురు తిరిగే వ్య‌క్తిగా అద్భుతంగా à°¨‌టించారు&period;&period; హీరోయిన్ కిశోరి ధాత్రిక్ పాత్ర à°ª‌à°°à°¿à°§à°¿ మేర‌కు à°¨‌టించి మెప్పించింది&period;&period; రాజా à°°‌వీంద్ర పాత్ర చిన్న‌దే అయినా చాలా రోజుల à°¤‌ర్వాత చాలా మంచి రోల్ పోషించారు&period; జ‌à°¬‌ర్ద‌స్త్ ఇమ్యాన్యుయేల్ కూడా మంచి పాత్ర‌లో కనిపించి అల‌రించాడు&period; à°¶‌త్రు సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా&period;&period; డాన్ పాత్ర‌లో à°¹‌రీష్ ఉత్త‌à°®‌న్ వారి వారి పాత్ర‌à°²‌కు న్యాయం చేయ‌గా&comma; సినిమా ఎక్క‌à°¡à°¾ బోరింగ్‌గా అనిపించ‌దు&period; డైరెక్ట‌ర్ శ్రీప‌తి క‌ర్రి సినిమాను స్క్రీన్‌పై ఆవిష్క‌రించిన తీరు బావుంది&period; అనంత్ నారాయ‌ణ్ ఏజీ సంగీతం బావుంది&period; యుద్ధ‌మే అనే పాట‌ను మంచి డెప్త్‌తో రాశారు&period; à°ª‌క్కా క‌à°®‌ర్షియ‌ల్ చిత్రాల‌కు అల‌వాటు à°ª‌డ్డ ప్రేక్ష‌కుల‌కు సినిమా కాస్త స్లోగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago