ఎన్‌టీఆర్‌ను క‌లిసిన సూర్య కుమార్ యాద‌వ్‌.. ఫ్యాన్స్ కు ప‌ట్ట‌రాని సంతోషం..

<p style&equals;"text-align&colon; justify&semi;">యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడ జూనియ‌ర్&period; ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సినిమాలోని స్టార్ క్యాస్ట్ కు అలాగే దర్శకుడికి కూడా మంచి గుర్తింపు లభించింది&period; ఇక వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ ఉందో కూడా మరోసారి అర్థమయ్యింది&period; ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా టీమిండియా క్రికెటర్లు కలుసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది&period; న్యూజిలాండ్‌‌‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టులోని కొంత మంది క్రికెటర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్&comma; ఇషాన్ కిషన్&comma; యజ్వేంద్ర చాహల్&comma; శార్దూల్ ఠాకూర్&comma; శుభ్‌మన్ గిల్ సోమవారం సాయంత్రం ఎన్టీఆర్‌‌ను కలిసి ఆయనతో కాసేపు సరదాగా గడిపారు&period; జూనియర్ ఎన్టీఆర్‌తో భారత క్రికెటర్లు దిగిన గ్రూప్ ఫొటోలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి&period; అలాగే&comma; సూర్యకుమార్ యాదవ్&comma; చాహల్&period;&period; ఎన్టీఆర్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను ట్వీట్లు చేశారు&period; అలాగే&comma; ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నందుకుగానూ ఎన్టీఆర్‌కు అభినందనలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9162 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;jr-ntr-surya-kumar-yadav&period;jpg" alt&equals;"surya kumar yadav met jr ntr photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా&comma; బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో &OpenCurlyQuote;నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది&period; గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న తొలి ఆసియా సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది&period; దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆస్కార్ అవార్డు మీద పడింది&period; జనవరి 24à°¨ ఆస్కార్స్ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు&period; మరి ఈ నామినేషన్స్‌లో ఈ చిత్రం స్థానం సంపాదిస్తుందా లేదా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది&period; గతంలోనే చాహల్ ట్రిపుల్ ఆర్ సినిమా చూసి అందులోని కొన్ని డైలాగ్స్ కు సంబంధించిన రీల్స్ కూడా చేశాడు&period; అతను టాలీవుడ్ ఇండస్ట్రీలోని మరి కొంతమంది హీరోల సినిమాలు చాలా చూస్తుంటాను అని ఒక ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago