Kodali Nani : ఓటు చీల‌నివ్వ‌ను అన్న ప‌వ‌న్‌.. కొడాలి నాని కౌంట‌ర్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kodali Nani &colon; ప్ర‌స్తుతం ఏపీలో విమ‌ర్శ‌à°² à°ª‌ర్వం కొన‌సాగుతుంది&period;ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకుంటూ రాజ‌కీయాన్ని à°®‌రింత రాజేస్తున్నారు&period;యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న విమర్శలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు&period; చంద్రబాబు నీ తండ్రి అయితే గుడివాడలో పోటీ చేయాలని&comma; గన్నవరంలో నువ్వు పోటీ చేయాలని లోకేష్ కు కొడాలి నాని ఇవాళ సవాల్ విసిరారు&period; తల్లిని అవమానించినందుకు ప్రతికారంగా&comma; లోకేష్ వచ్చి తన మూత్రం తీసుకువెళతాడంట అంటూ ఎద్దేవా చేశారు&period; పాదయాత్ర ఇచ్చాపురం వచ్చేసరికి డైపర్ కూడా ఊడ కొట్టి&comma; ప్రజలు తన్నే తన్నుకి కర్ణాటకలోనో&comma; తమిళనాడులోని లోకేష్ పడతాడని కొడాలి హెచ్చరించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తాజాగా à°ª‌వన్ క‌ళ్యాణ్ వైసీపీ వ్య‌తిరేఖ ఓటు చీల‌నివ్వ‌ను అని చేసిన కామెంట్స్ పై స్పందించాడు కొడాలి నాని&period; à°ª‌à°µ‌న్ చేసే à°ª‌నులు ప్ర‌తి ఒక్క‌రికి అర్ధ‌à°®‌వుతాయి&period; మేము అధికారంలో ఉంటే అందరిని క‌లుపుకొని ఓటు చీల‌నివ్వ‌ను అంటాడు&period; అదే చంద్ర‌బాబు అధికారంలో ఉంటే మాత్రం à°¸‌పరేట్‌గా పోటీ చేస్తాడు&period; à°ª‌వన్ చేసే à°ª‌నులు అన్ని కూడా చిన్న పిల్లాడిని అడిగిన కూడా చెబుతాడు&period; ఈ రాజ‌కీయాల‌న్ని à°®‌నకు తెలియ‌నికావు&period; చంద్ర‌బాబే&period;&period;జ‌à°¨‌సేన‌ని పెట్టించింది&period; ఉత్తపుత్రుడు&comma; à°¦‌త్త‌పుత్రుడు క‌లిసి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏదో చేద్దాం అని అనుకుంటారు&period; కాని వారి à°µ‌ల్ల కాదు&period; ప్ర‌జ‌à°² à°¸‌పోర్ట్ ఉన్న‌న్ని రోజులు ఎవ‌రిని ఏం చేయ‌లేరు అని కొడాలి నాని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18603" aria-describedby&equals;"caption-attachment-18603" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18603 size-full" title&equals;"Kodali Nani &colon; ఓటు చీల‌నివ్వ‌ను అన్న à°ª‌à°µ‌న్‌&period;&period; కొడాలి నాని కౌంట‌ర్‌&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;kodali-nani-4&period;jpg" alt&equals;"Kodali Nani strong counter tp pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18603" class&equals;"wp-caption-text">Kodali Nani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రు ఎలా à°µ‌చ్చిన కూడా జ‌గ‌న్ ప్ర‌భంజ‌నాన్ని ఆప‌లేరు&period; ఆయ‌à°¨ ఈ రాష్ట్ర ప్ర‌జ‌à°²‌కు ఇచ్చిన ప్ర‌తి మాట నెర‌వేరుస్తున్నాడు&period; నా à°ª‌రిపాల‌à°¨ à°¨‌చ్చితే ఓటు వేయండ‌ని చెబుతున్నాడు&period; గుంపులుగా à°µ‌స్తామ‌ని చెప్ప‌డం లేదు క‌దా అని నాని అన్నారు&period; ప్ర‌జ‌à°²‌ను&comma; దేవుడిని à°¨‌మ్మినం కాబ‌ట్టి à°¤‌ప్ప‌క గెలుస్తాం&period; లోకేష్‌పై కూడా దారుణ‌మైన కామెంట్స్ చేశాడు కొడాలి నాని&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"JbmtWcBl&lowbar;fs" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago