Kiara Advani : బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి గేమ్ ఛేంజర్ అనే చిత్రం చేస్తుంది. అలానే బాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. కియారా అందాలు ఎప్పటికప్పుడు కుర్రకారుని మంత్ర ముగ్ధులని చేస్తుంటాయి. రీసెంట్ గా తన ప్రియుడిని పెళ్లాడిన కియారా అద్వానీ.. అంతలోనే తిరిగి ట్రాక్ ఎక్కేసింది. శృతిమించిన అందాల జాతర చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కియారా అందాల తడికి నెటిజన్లు మైమరచిపోతున్నారు.
తాజాగా కియారా ఎయిర్ పోర్ట్‌లో మెరిసింది. టైట్ డ్రెస్ లో ఎద అందాలు చూపిస్తూ ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కియారాని తమ కెమెరాలలో బంధించేందుకు ఫొటోగ్రాఫర్స్ పోటీ పడ్డారు. కియారా స్టన్నింగ్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అమ్మడి హాట్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. పెళ్లి తర్వాత కియారా ఊహించని స్థాయిలో ఇలా అందాల ప్రదర్శన చేయడం చూసి అంతా షాకవుతున్నారు. మ్యారేజ్ తర్వాత కూడా కియారా ఇంత స్టైలిష్ గా రెడీ అవుతుందని అస్సలు అనుకోలేదంటూ ఈ ఫోటోలపై కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రొఫెషనల్ లైఫ్ తో వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా కియారా ఈ ఫొటోలతో స్పష్టం చేసింది.
బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తూ టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది కియారా అద్వానీ. సినిమా సినిమాకు తన క్రేజ్ రెట్టింపయ్యేలా మేకోవర్ అవుతోంది. తాజాగా ఆమె కనిపించిన విధానాన్ని బట్టి చూస్తే పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా కియారా స్టెప్స్ వేగంగా పడబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ సినిమాలో కియారా రోల్ మేజర్ అట్రాక్షన్ కానుందని టాక్. ఈ మూవీతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు చేస్తోందట కియారా.ఇక ఈ భామ ప్రెగ్నెంట్ అనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చివరకు అందులో నిజం లేదని చెప్పింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…