Khushi : ఖుషి వ‌ర్సెస్ న‌ర‌సింహ నాయుడు.. రెండింటిలో ఏది పెద్ద హిట్ అయింది అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Khushi &colon; à°ª‌వర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°¨‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఖుషీ చిత్రం ఒక‌టి&period; ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2001లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; మరోవైపు అదే ఏడాది వచ్చిన నరసింహనాయుడు&period; బి&period;గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది&period; తెలుగు సినీ చరిత్రలో నరసింహనాయుడు మొదటిసారి 20కోట్ల షేర్ వసూలు చేసిన మూవీగా నిల్చింది&period; మొత్తం మీద 22కోట్ల వరకూ షేర్ వసూలు రాబట్టింది&period; 105కేంద్రాల్లో 100రోజులు ఆడింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నరసింహనాయుడు వందరోజులు ఆడిన తర్వాత ఖుషి చిత్రం విడుదలైంది&period; సంచలన విజయాన్ని నమోదుచేస్తూ 20కోట్లకు పైనే షేర్ వసూలు చేసింది&period; ఒక్క నైజాంలోనే 8కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసి ఔరా అని అనిపించింది&period; ఈ చిత్రం 79కేంద్రాల్లో వంద రోజులు ఆడింది&period; అయితే నరసింహనాయుడు వంద రోజుల రికార్డ్ ని మాత్రం క్రాస్ చేయలేదు&period; అయితే కలెక్షన్స్ పరంగా నైజాం&comma;కృష్ణ జిల్లాల్లో నరసింహనాయుడిని క్రాస్ చేసేసింది&period; మిగిలిన ఏరియాల్లో క్రాస్ చేయలేకపోయింది&period; దీంతో 21కోట్లకు పైనే వసూలు చేసి ఆల్ టైం టాప్ టు మూవీగా నిల్చింది&period; ఖుషి &colon; 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా&comma; à°¨‌à°°‌సింహానాయుడు చిత్రం 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10647" aria-describedby&equals;"caption-attachment-10647" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10647 size-full" title&equals;"Khushi &colon; ఖుషి à°µ‌ర్సెస్ à°¨‌à°°‌సింహ నాయుడు&period;&period; రెండింటిలో ఏది పెద్ద హిట్ అయింది అంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;pawan-kalyan-balakrishna&period;jpg" alt&equals;"Khushi vs narasimha naidu which movie became blockbuster " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10647" class&equals;"wp-caption-text">Khushi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌లెక్ష‌న్స్ విష‌యానికి à°µ‌స్తే ఖుషి&colon; 21 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది&period; à°¨‌à°°‌సింహానాయుడు &colon; 22 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది&period; à°¬‌డ్జెట్‌లో ఖుషి&colon; 2&period;5 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా&comma; à°¨‌à°°‌సింహానాయుడు &colon; 2 కోట్లు ఖ‌ర్చు చేశారు&period; ఇలా ఏవిధంగా చూసినా… నరసింహనాయుడు సినిమా ఖుషి పై పైచేయి సాదించినట్టే కనిపిస్తుంది&period; ఇదే కాకుండా బాలయ్య బి&period;గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago