Adithya 369 : విశ్వవిశ్యాత నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రాలతో అలరించాడు. పౌరాణికం,సాంఘికం , జానపదం ,చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్షనిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది. ఆదిత్య 369 , గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించడం కూడా బాలయ్యకే చెల్లింది. అనిచెప్పాలి. అయితే బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఆదిత్య 369 సినిమా ఒకటి కాగా, సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు.
ఆ సమయంలో ఇలాంటి సినిమా చేయడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాలయ్య టైం మిషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించి చాలా డేరింగ్ స్టెప్ వేశారు. సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను ఎంతో అందగా,తెరకెక్కించారు. ఈ సినిమా టైటిల్లో 369 అనే నెంబర్ ఎందుకు ? ఉందో ఎవరికి అర్థం కాలేదు. ఓ ఇంటర్వ్యూలో బాలయ్య కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో ఈ 369 నెంబర్ గురించి ప్రశ్న ఎదుర్కొన్నారు. దీనికి క్లారిటీ ఇచ్చాడు. దీంతో బాలయ్య ఆదిత్య అంటే సూర్యుడు అని సమాధానం ఇస్తూ, ఇక 369 నెంబర్ గురించి చెబుతూ అదో స్పెషల్ నెంబర్ అని చెప్పారు.
అయితే ఆ నెంబర్ ఎలా ? వచ్చింది దాని అర్థం ఏంటన్నది ? మాత్రం బాలయ్య చెప్పలేదు. అయితే 369 అనే నంబర్ వెనక కూడా ఒక ఆసక్తికర విషయం ఉంది. 369 అంటే పాజిటివిటి అన్న మీనింగ్ ఉంది. ఇందులో 3 అంటే మార్పు… 6 అంటే కొత్త ఆరంభం అని ఆర్థం. అదే విధంగా 9 అంటే విస్తరించడం అనే అర్థం వస్తుంది అని చెప్పారు. ఇక గడియారంలో కూడా 369 అనే నెంబర్ సరి సమానమైన కాలాన్ని సూచిస్తుంది. సంఖ్యా శాస్త్ర ప్రకారం కూడా ఇది చాలా లక్కీ నెంబర్ అని అంటారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు సైతం ఇది లక్కీ నెంబర్ అనే విషయం తెలిసిందే. సల్మాన్ కార్ నెంబర్లు ఎక్కువుగా 369తోనే ఉంటాయి. అలా బాలయ్య కూడా ఆ చిత్రానికి 369 నెంబర్ పెట్టి ఉంటాడని అర్ధమైంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…