Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఎంత రచ్చ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు టిక్ టాక్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా ఫేమస్ అయిన అషూ.. బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై రచ్చ రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ.. హాట్ హాట్ అందాలకు పదునుపెడుతోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారుకు కంటిపై నిద్రలేకుండా చేస్తుంది . అందాల ఆరబోతతో ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతోంది.. అయితే ఈక్రమంలో ఈమెకు కొన్ని విమర్శలు సైతం తప్పడంలేదు. అషు రెడ్డి తాజాగా మరోసారి రెచ్చి పోయింది. బ్రా లుక్ లో స్విమ్మింగ్ ఫూల్ లో అందాలు ఆరబోసుకుంటూ రెచ్చిపోయింది.
అషూ రెడ్డి బోల్డ్ నెస్ గురించి ఎవరు ఎన్ని విమర్శలు చేసిన ఈ అమ్మడు తగ్గడం లేదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారు హృదయాలలో ప్రకంపనలు పుట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడి అవతారం చూసి కొందరు ఏంటి బట్టలు వేసుకోవడం మర్చిపోయావా? అని కామెంట్ చేస్తుంటే మరికొందరేమో ఏంటి ఈ అందాల రచ్చ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంకొందరు ఇన్ని బ్రాండెడ్ డ్రెస్సులు, వెకేషన్లు, కార్లు లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తల్లి నీకు అని ప్రశ్నిస్తున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ రిచ్ అనుకుంటా అని ఇంకొందరు సమాధానాలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైన ఇటీవలి కాలంలో అషూ రచ్చ మాములుగా లేదు.
అషూ రెడ్డి మొన్నటి వరకు బుల్లితెరపై కామెడీ షోలు.. యాంకరింగ్ లు చేసుకుంటూ వచ్చింది .. ఆతరువాత ఫారెన్ టూర్లతో రెచ్చిపోతోంది. ఇక ఆమె ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంత రచ్చ అయ్యింది మనం చూశాం. అష్షురెడ్డి క్లోజ్ గా మూవ్ అవ్వడం.. వారిద్దరు చేసిన రచ్చ హాట్ టాపిక్ అయ్యిందప్పుడు. ప్రస్తుతం అష్షు రెడ్డి చేతిలో పెద్దగా అవకాశాలు కూడా లేవు. వెండితెరపై మెరుపులు మెరిపించాలి అనుకుంది కాని ఆమెకు అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. అసలు ఆమెను సిల్వర్ స్క్రీన్ అసలు పట్టించుకోలేదు అనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…