KGF 2 Mistakes : కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతో పెద్ద విజయం సాధించింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తం లో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించి సినిమాపై ఆసక్తిని కలిగించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. అయితే రెండో పార్ట్‌లో అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు.
కేజీఎఫ్ పార్ట్ 2 ఎప్రిల్ 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే సినిమాలో కొన్ని తప్పులు చేయకుండా ఉండి ఉంటే మాత్రం ఈ సినిమాకు మరింత రెస్పాన్స్ వచ్చేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1 లో అనంత్ నాగ్ నటించిన పాత్ర ప్లేస్ లో ప్రకాష్ రాజ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో అనంత్ నాగ్ నటనకు ప్రేక్షకులు అడిక్ట్ అయ్యారు. ఇక రెండో పార్ట్ లో కూడా ఆయన్నే కంటిన్యూ చేస్తే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బైక్ పడిపోయిన సన్నివేశంలో డైరెక్టర్ చేసిన తప్పు స్పష్టంగా కనిపిస్తుంది.
ఫైట్ సన్నివేశంలో హీరో కత్తితో రౌడీని కొట్టేటప్పుడు హెయిర్ ముఖంపై పడుతుంది. అప్పుడు ఫైట్ ఎలా చేస్తారని అందరి అనుమానం. అప్పుడు వెంటనే హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది. ఇక కత్తితో రౌడీని కొట్టేటప్పుడు అది చాలా దూరంలో ఉన్నా బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. ఇక రవీనా టాండన్‌కి సంబంధించిన సన్నివేశంలోని సీన్‌ని కాపీ పేస్ట్ చేయడం జరిగింది. ఇక రాఖీ భాయ్ గన్‌తో కాలుస్తుండగా జీపులు ఎగురుతూ ఉన్నయి కాని కొన్ని అలానే ఉన్నాయి. ఇంక కొన్ని జీపులు సేమ్ నెంబర్‌తో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే తప్పులు ఉన్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…