Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం ప్రేక్షకులకి చాలా సుపరిచితం. వారసత్వంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్ ను సాధించింది మలయాళ భామ కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ గీతాంజలి. అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన బ్యూటీ.. 2013 నవంబర్ లో హీరోయిన్ గా అవతారం ఎత్తింది. తెలుగులో నేను శైలజ అనే చిత్రం చేసిన అలరించింది. మహానటి చిత్రంతో కీర్తి సురేష్ పేరు మారుమ్రోగిపోయింది. నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. కీర్తి సురేష్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అంటే అది మహానటి అని కచ్చితంగా చెబుతారు. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చేసిన అభినయం ప్రేక్షక హృదయాలను టచ్ చేసింది.
ముందునుంచి కీర్తి ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. సర్కారువారి పాట సినిమాలో అందం ఆరబోసే విషయంలో కాస్త గేట్లు ఎత్తేసింది. అయినా ఎందుకో వర్కవుట్ కాలేదు. ఆమె క్రేజ్ ఉన్నప్పుడు కమర్షియల్ పంథాకు, అందాల ఆరబోతకు దూరంగా ఉంది. ఇప్పుడు అన్నీ చూపిస్తాను అంటున్నా ఆమెను పట్టించుకునే వాళ్లే లేరు. అయితే కీర్తి సురేష్ కూడా హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లని కవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో ఆమెపై ట్రోల్ చేసేవారు లేకపోలేదు. అయితే కీర్తి సురేష్ తాజాగా తన పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్‌గా మాట్లాడింది.
10 ఏళ్లు హీరోయిన్ గా కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న కీర్తి.. ముందు ముందు కూడా కెరీర్ లో మంచి అవకాశాలు అందుకోవడానికి రెడీ గా ఉంది. అంతే కాదు..హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా.. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో ఆడియన్స్ ను అలరించే సత్తా ఆమెకు ఉంది. అటు బాలీవుడ్ ను మెప్పిస్తే.. నార్త్ లో కూడా ఆమె హవా కోనసాగే అవకాశం ఉంది. అయితే తనని ఇన్నేళ్ల కెరీర్‌లో సపోర్ట్ చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. అలానే ట్రోలర్స్ కూడా తనని పుష్ చేస్తున్నారని వారికి కూడా నా కృతజ్ఞతలు అంటూ తెలియజేసింది. ప్రస్తుతం కీర్తికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…